సహజ పంటల చిన్నారి!

‘రైతే రాజు.. దేశానికి రైతే వెన్నుముక. మనందరి కడుపు నింపేది అన్నదాతే’.. నిజమే.. అది అప్పటి మాట.. మధ్యలో మనం నేలతల్లిని విష రసాయనాలతో నింపేశాం. తద్వారా అధిక దిగుబడులు సాధించిన మాటా వాస్తవమే. రసాయన పూరిత పంటలతో ఆరోగ్యాలు అతలాకుతలం అయిపోయిన ఈ ఆధునిక సమాజం...

పొట్టి వెరైటీలు.. గట్టి వెరైటీలు

టెర్రస్‌ మీద కూడా చక్కని ఫలాలు అందించే వెరైటీల గురించి తెలుసుకుందాం. కుండీల్లో వేసుకున్నా చక్కగా గెలలు వేసే రకం షార్ట్‌ అరటి. అత్యంత పొట్టి బనానాల్లో ఇదొక వెరైటీ. మరో రకం ఆర్నమెంట్‌ బనానా. ఈ చెట్టు కాయలు తినడానికి పనికిరావు. కాకపోతే.. అందంగా అలంకరణ...

నేలతల్లికి ప్రణమిల్లి…

ప్రకృతి వ్యవసాయం రైతులనే కాకుండా విభిన్నవర్గాలవారిని కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. దీనికి డాక్టర్ చెన్నమనేని పద్మ ఒక ఉదాహరణ. ఆమె హైదరాబాద్‌లోని సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయంలో ఒక అసోసియేట్ ప్రొఫెసర్. తను బోధించే సబ్జక్టు తెలుగు సాహిత్యం అయినప్పటికీ డాక్టర్ పద్మ అంతకంటే ఎక్కువగా ప్రకృతి...

వరిలో ఎక్కువ పిలకలు రావాలంటే..

వరి సాగు చేసే రైతులు అధిక దిగుబడి సాధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకుందాం. నారు నాటిన కొద్ది రోజుల నుంచి వరి మొక్కలకు కొత్త వేళ్లు పుడతాయి. అవి భూమిలోపలికి చొచ్చుకు పోయి, భూసారాన్ని గ్రహించి ఎదగడం మొదలవుతుంది. తర్వాత కొద్ది రోజులకు కొత్త పిలకలు...

హైదరాబాద్‌లో ఇంటిపంటకు జై!

నానాటికీ పెరుగుతున్న పట్టణీకరణతో నగరాల్లో నివసించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఐక్యరాజ్యసమితి రూపొందించిన ఒక తాజా నివేదిక ప్రకారం 2050 సంవత్సరానికల్లా ప్రపంచంలో 68 శాతం జనాభా నగరాల్లోనే నివసించనుంది. ప్రస్తుతం ఇది 55 శాతంగా ఉంది. అంటే ముందు ముందు చాలా వేగంగా నగరవాసుల...

ఎండకు బెండకు లింకేంటి..?!

బెండకాయ కూరను అనేక మంది ఇష్టంగా తింటారు. బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు, సాంబారులో బెండకాయ వేసుకుంటే చాలా బాగుంటాయి. మనం ఇష్టపడే బెండకాయలో పలు రకాల న పోషకాలు ఉంటాయి. క్యాన్సర్‌, డయాబెటీస్‌ ఉన్నవారు బెండకాయ ఆహారంగా తీసుకుంటే మేలు జరుగుతుందని ఆరోగ్య నిఫుణులు అంటారు....

నాటు నాటు నాటుకుంకుడు

దుక్కి దున్నక్కర్లేదు. ఏ మాత్రం ఖాళీ నేల ఉన్నా నాటుకోవచ్చు. ఎరువులు వేయాల్సిన పనిలేదు. పశువులు, మేకలు పాడుచేస్తాయని భయం లేదు. శ్రమపడి సాగు నిర్వహణ చేయాల్సిన అవసరం లేదు. పురుగుల బెడద ఉండదు. నీరు తక్కువ ఉన్న నేలలో కూడా దానంతట అదే బ్రతికేస్తుంది. ఏటేటా...

అటవీ చైతన్య ద్రావణం

ఖర్చు చాలా అంటే చాలా తక్కువ. బంజరు భూముల్ని కూడా సారవంతం చేస్తుంది. మిద్దె తోటల్లో పెంచుకునే మొక్కలకైతే ఇది అమృతం లాంటిదనే చెప్పాలి. తయారు చేసుకోవడం చాలా సులువు. శాస్త్రవేత్త ఖాదర్‌ వలీ రూపొందించిన ద్రావణం ఇది. దీని పేరు ‘అటవీ చైతన్య ద్రావణం’.అటవీ చైతన్య...

‘స్టార్‌ ఫార్మర్‌’ వరి వెరైటీ సాగు!

తరతరాలుగా వారిది వ్యవసాయ కుటుంబం. ఆ కుటుంబానికి చెందిన హర్షత్‌ విహారి అనేక మంది రైతు బిడ్డల మాదిరిగానే ఇంజనీరింగ్‌ విద్య పూర్తిచేశాడు. అయితే.. చిన్నప్పటి నుంచీ వ్యవసాయం, సాగు విధానాలను చూస్తూ పెరిగిన హర్షత్‌ కు ఆ వ్యవసాయం అంటేనే ఆసక్తి. అందుకే తాత తండ్రుల...

మద్దతు ధరతోనే పంటల కొనుగోళ్లు

కొత్త సాగు చట్టాల తర్వాత మద్దతుధర కొనసాగింపుపై రైతాంగంలో పలు సందేహాలు తలెత్తాయి. భవిష్యత్తులో మద్దతు ధర ఉండదేమోనన్న భయాందోళనలతో పంజాబీ రైతులు ఢిల్లీని ముట్టడించారు. అయితే కనీస మద్దతు ధరను ఇక ముందు కూడా కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తోంది. అందుకు అనుగుణంగా...

Follow us

Latest news