అన్‌ సీజన్‌ లో అందమైన చామంతులు

పూజల్లో వినియోగించేందుకు, అందంగా అలంకరించుకోడానికి అందరూ వాడేవి చామంతి పువ్వులు. పసుపు, తెలుపు, మెరూన్‌ రంగు, చిట్టి చేమంతులు ఇలా రకరకాల రంగుల్లో సైజుల్లో చామంతి పువ్వులు ఉంటాయి. మహిళల జడలు, కొప్పులో కూడా చామంతులతో అలంకరించుకుంటారు.చామంతిపువ్వులు సాధారణంగా చలికాలంలో మాత్రమే బాగా పూస్తాయి. నిండా పూసిన...

మల్టీ లేయర్‌ సాగుతో మంచి లాభాలు

సాంప్రదాయ రైతులు సాధారణంగా చేసే సాగు విధానం ఎలా ఉంటుంది? ఏదో ఒక పంట వేస్తారు. ఆ పంట దిగుబడి ఎక్కువ వచ్చి, లాభసాటిగా ఉంటే సంతోషిస్తారు. కాలం కలిసిరాక ఆ పంట దెబ్బతిన్నా, సరైన దిగుబడి లేకపోయినా, మార్కెట్‌లో మంచి ధర రాకపోయినా తమకు ఇంతే...

వయసు 21 కానీ, రైతుల కోసం కదిలాడు…

మేకిట్ మెమొరబుల్ క్రియేటివ్ వర్క్స్‌(ఎంఐఎం) స్టార్టప్‌ కంపెనీతో నైపుణ్యం కలిగిన నిరుద్యోగులకు తోడ్పాటును అందిస్తున్న చేపూరి అభినయ్ సాయి ఇప్పుడు మరో అడుగు ముందుకువేసి రైతులకు అండగా నిలిచేందుకు పూనుకున్నారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం (Zero budget natural Farming)లో రైతులకు తగిన శిక్షణ ఇవ్వడంతో...

ఖర్చు తక్కువ.. కమాయింపు ఎక్కువ

భారతీయుల మదిని మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశ ప్రజల మనసును మరింతగా దోచుకున్న కాయగూరల్లో మునగకాయ ఒకటి. మునగకాయలో మనకు కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. మునగలో విటమిన్‌ ఏ, సీ, కాల్షియం, పొటాషియం చాలా ఎక్కువగా లభిస్తాయి. మనిషి నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను...

జాజికాయ పంటతో ఇంట సిరులు

జాజికాయ వినియోగించిన వారిలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శృంగారం మీద కోరిక పెరుగుతుంది. పురుషులలో వీర్యకణాలను వృద్ధి చేస్తుంది. సన్నని మంట మీద జాజికాయను నేతితో వేగించి పొడిగా చేసుకుని ఉదయం సాయంత్రం గోరువెచ్చని ఆవుపాలకు 5 గ్రాములు కలుపుకుని తాగితే నపుంసకత్వాన్ని పారదోలుతుంది. నరాల బలహీనత...

93 ఏళ్ల ఈ ఆర్గానిక్ రైతు ఆరోగ్య రహస్యం ఇదే!

పొలంపని కేవలం జీవనాధారమైన వృత్తి మాత్రమే కాదు, అది శరీరానికి మంచి కసరత్తు కూడా. నిజానికి తోటపనిలోని శారీరక శ్రమను మించిన ఎక్సర్‌సైజ్ మరేదీ ఉండదేమో. దీనికి చిదంబరం నాయర్ జీవితమే చక్కని ఉదాహరణ. కేరళలోని కోలికోడ్‌కు చెందిన చిదంబరం నాయర్ వయసు ఇప్పుడు 93 సంవత్సరాలు....

వరిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ పిలకలు

వరి సాగులో ఆదాయం ఆశించినంతమేర రాకపోవడంతో ఇప్పుడు రైతులు ఆక్వా కల్చర్‌, ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. అధిక ఆదాయం రాబట్టుకునేందుకు ఆక్వా కల్చర్‌, ఇతర పంటల పట్ల అన్నదాతలు ఆసక్తి పెంచుకుంటున్నారు. దాంతో దేశంలో వరి సాగు, ధాన్యం దిగుబడి బాగా తగ్గిపోయింది. అన్నపూర్ణగా...

సహజ సాగుతోనే భూమికి సారం

మట్టిలోంచి వచ్చిందే మానవ దేహం అనే నిజం తెలుసుకుంటే దాన్ని కాపాడుకోగలమని ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ చెబుతున్నారు. మట్టిని కాపాడుకోకపోతే మనం కూడా ఆ మట్టిలోనే కలిసిపోవాల్సి ఉంటుందంటున్నారు. మట్టిలో కలిసిపోయినప్పుడు మట్టి.. మనం ఒకటే అనే విషయం తెలుస్తుందన్నారు. ఇప్పటికైనా మట్టి విలువను...
video

సైకత కళాచిత్రంలో ప్రకృతి వ్యవసాయం

సైకత కళా చిత్తరువుల (శాండ్ ఆర్ట్) ద్వారా ప్రకృతి వ్యవసాయ విశిష్టతను చాటే వీడియో ఇది. దీన్ని వీక్షించి ప్రకృతి సాగును స్వాగతించండి మరి!

­తాత చెప్పిన మాట.. మనవడి ప్రకృతి బాట­

చాలా ఏళ్ల క్రితం ఓ తాత.. అతని మనవడు తమ పొలం గట్టుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. రసాయనాలతో పొలంలో బాగా ఎదిగిన పైరును చూసి మనవడు ఎంతో సంబరపడుతున్నాడు. మనవడి ముఖంలో సంతోషాన్ని గమనించాడు ఆ తాత.. సేద్యం చేయడంలో దశాబ్దాలుగా డక్కీ మక్కీలు తిన్న అనుభవం...

Follow us

Latest news