కంటైనర్లలో బఠాణీ సాగు

గ్రీన్‌ పీస్‌ అంటే పచ్చ బఠాణీ చాలా వేగంగా పెరిగే విజిటబుల్‌. కంటైనర్‌ గార్డెనింగ్‌ విధానంలో పచ్చ బఠాణీ సాగు చేయడం ఎంతో సులువు. పచ్చబఠాణీని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో సాగు చేస్తున్నారు. ఏడాది పొడవునా పచ్చబఠానీ సాగు చేయొచ్చు. మధ్యధరా ప్రాంతానికి చెందిన పచ్చ...

టెర్రస్‌ మీద చిలగడదుంప సాగు

చిలగడదుంప..  స్వీట్ పొటాటో.. చిన్నా పెద్దా అందరూ ఎంతో ఇష్టంగా తినే తియ్యని.. కమ్మని ఆహారం. చిలగడదుంపలో ఫైబర్‌ బాగా ఉంటుంది. విటమిన్‌ 6 అధికంగా లభిస్తుంది. చిలగడదుంప గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతారు. ఇంకా విటమిన్‌ సి ఎక్కువగా చిలగడదుంపలో ఉండడంతో ఆహారంగా తీసుకున్న...

డైలీ అగ్రి ఏటీఎం!

అగ్రి ఏటీఎం అంటే ఏంటో తెలుసా? అతి తక్కువ భూమిలో పలురకాల పంటలు పండించడం, తద్వారా ప్రతిరోజూ ఆదాయం పొందడం. ఈ విధానంలో మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు బండారి వెంకేటేష్‌. 20 గుంటలు అంటే అర ఎకరం భూమిలో 16 రకాల ఆకు, కాయగూరలు, దుంపకూరలు...

మిద్దెపై మినీ అడవి!

జనారణ్యం మధ్యలో జనం మెచ్చిన అడవి. అది కూడా ఓ ఇంటి మిద్దెపైన. ఆ మిద్దెపై తోటలో గులాబీ, బంతి, దాలియా లాంటి అందమైన పుష్ప జాతులు, నిమ్మ, దానిమ్మ, సపోటా చెట్లు, ఔషధ మొక్కలు, కూరగాయలు, ఇతర తీగజాతి మొక్కలు. ఇలాంటి మొత్తం 700 రకాల...

105 ఏళ్ల పప్పమ్మాళ్‌కు ‘పద్మశ్రీ’ ఎందుకంటే…

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన రంగమ్మాళ్‌కు ఇప్పుడు 105 సంవత్సరాలు. పప్పమ్మాళ్‌గా ప్రసిద్ధి పొందిన రంగమ్మాళ్‌కు 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. వ్యవసాయ రంగంలో కృషి చేసినందుకుగాను పప్పమ్మాళ్‌ను ఈ అవార్డు వరించింది. తమిళనాట ఆర్గానిక్ వ్యవసాయ వైతాళికురాలు కావడం పప్పమ్మాళ్ ప్రత్యేకత. సుమారుగా...

కలం యోధుడి రెండో వర్ధంతి

మానవత్వం పరిమళించిన మంచి మనిషి, కలం యోధుడు, వీఈఆర్ ఆగ్రోఫార్స్మ్ వెబ్‌ సైట్‌ వ్యవస్థాపక సంపాదకుడు కీర్తిశేషుడు యెన్నా శ్రీనివాసరావు రెండో వర్ధంతి కార్యక్రమం జూన్‌ 2 శుక్రవారం జరిగింది. వైఎస్సార్‌ అని జర్నలిస్టు లోకం మర్యాదగా పిలుచుకునే యెన్నా శ్రీనివాసరావు శివైక్యం పొంది రెండేళ్లు పూర్తయింది....

Follow us

Latest news