బయోచార్ బంగారం!
బయోచార్! అంటే కట్టెబొగ్గు. లేదా గడ్డితో తయారైన బొగ్గు. బయో అంటే జీవం.. చార్ అంటే బొగ్గు. ‘జీవం ఉన్న బొగ్గు’ అని దీని అర్థం. పొడిపొడిగా ఉండే కట్టెల బొగ్గు. వందల సంవత్సరాల పాటు బయోచార్ మట్టిలో కలిసిపోయి ఉంటుంది. భూసారానికి మేలు చేసే సూక్ష్మజీవులకు...
ఫ్యూచర్ సిటీలో ‘నందనవనం’
రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన 4వ సిటీ, ఫ్యూచర్ సిటీలో అనేక హంగులతో ‘నందనవనం’ పేరిట ఆర్గానిక్ పార్మ్ ల్యాండ్ రూపుదిద్దుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్ట్వేర్, ఫార్మా రంగాల హబ్‌గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ ఫోర్త్, ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో...
కలుపు మంచిదే!
కలుపు మొక్కలు లేదా పిచ్చిమొక్కలతో పంటలకు నష్టం అనుకుంటారు రైతులు. వరిచేలో గాని, తోటలో కానీ కలుపుగడ్డి మొలిచిందంటే పీకిపారేస్తాం.. మరీ ఎక్కువగా ఉంటే నాగలితో గానీ, ట్రాక్టర్‌తో గానీ దున్నేసి, ఆపైన కాల్చేస్తాం. కానీ కలుపుమొక్కలు ప్రధాన పంటకు సహాయకారులు అని, భూమిలో పోషకాలు, ఖనిజాల...
అడవి కాకరతో అన్ని లాభాలా?
గ్యాక్ ఫ్రూట్ అంటే అడవి కాకర. ఎంతో ప్రాముఖ్య ఉన్న ఈ గ్యాక్ ఫ్రూట్‌ను వియత్నాం దేశంలో ‘హెవెన్ ఫ్రూట్’ అంటారు. వియత్నాం, మలేసియా, థాయ్‌లాండ్‌లో ఈ పంట ఎక్కువగా సాగు చేస్తారు. ఇప్పుడిప్పుడే భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో, కేరళలోని కాసర్గోడ్, కోజికోడ్, మంగళపురం జిల్లాల్లో కూడా...
మొక్కలకు అద్భుత ద్రావణం
కుంకుడు రసం.. కొద్దిగా ఆముదం.. నేల లోపలి మట్టి… ఇదేంటి ఏవేవో కొన్నింటి పేర్లు చెబుతున్నానేంటనేదేగా మీ డౌట్… అయితే తరువాత చెప్పే విషయం జాగ్రత్తగా ఫాలో అవండి ఔత్సాహిక రైతన్నలూ…! సీవీఆర్ చెప్పిన మట్టి ద్రావణం వాడుకి పద్ధతికి ఇది మరికాస్త అడ్వాన్స్డ్ విధానం అన్నమాట....
వారెవ్వా… వాక్కాయ!
పులుపు, వగరు రుచుల కలబోత వాక్కాయ. పులుపు ఎక్కువగా ఉండే వాక్కాయలో విటమిన్ సి అధికం. వాక్కాయలు ఆహారంలో తీసుకునే వారి మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వాక్కాయ రసం తాగితే మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం వస్తుంది. వాక్కాయ వాడితే దంత సమస్యలు నివారణ అవుతాయి....
బీట్రూట్ ప్రయోజనాల రూట్!
బీట్రూట్ వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే దీనిని సాగు చేస్తే కూడా ఆదాయ ప్రయోజనాలు కలుగుతాయి. బీట్ ఆహారంగా తీసుకుంటే రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. బీట్రూట్లోని నైట్రేట్లు, నైట్రిక్ ఆక్సైడ్ అధిక రక్తపోటు, గుండె సంబంధ వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. బీట్రూట్లో...
కష్టం తక్కువ కలిసి వచ్చేది ఎక్కువ
సువాసనలు వెదజల్లే దవనం లేదా మాచీపత్రి భారతదేశానికే చెందిన ప్రత్యేకమైన మొక్క. దీని ఆకులు, పువ్వులు సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి. దవనం మొక్క శాస్త్రీయనామం ఆర్టెమిసియా పల్లెన్స్. దవనం ఆకుల, పువ్వులతో తయారు చేసిన ఆయిల్ మనిషికి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రశాంతత తీసుకువస్తుంది. మానసిక...
మామిడి సాగులో మంచి పద్ధతులు
జూన్ నెలాఖరుకు మామిడి పంట కోత దాదాపు పూర్తవుతుంది. మళ్లీ మామిడిచెట్లకు పూత వచ్చే వరకు చాలా మంది రైతులు తోటల్లో సస్యరక్షణ చర్యల పట్ల అంతగా శ్రద్ధ చూపించరనే చెప్పాలి. అయితే.. వర్షాకాలం మొదలైన జూన్ నెల నుంచే కొన్ని జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు తీసుకుంటే...
పిండితో పంటే పంట!
మిద్దె తోటలో పంటలు సాగుచేసే ఔత్సాహికులకు ఆశ్చర్యం కలిగించే పోషక ఎరువు గురించి తెలుసుకుందాం. మొలకలు వచ్చే పది రకాల గింజలను మెత్తగా పౌడర్‌గా చేసుకుని దాన్ని నీటిలో కలిపి కంటైనర్లు, లేదా గ్రో బ్యాగ్‌లలోని మొక్కలు, తీగ పాదులకు స్ప్రే చేసుకుంటే ఊహించిన దాని కంటే...