VER Agro Farms Our Story
VER Agro Farms Our Story

మట్టి నుంచి బంగారం పండించవచ్చు..

అయితే ఆ మట్టికి గట్టి బలం ఉండి తీరాలి…

మట్టిని తొలుచుకుని మొక్క మొలిచేందుకు భూమిలో సారం ఉండాలి…

భూసారం నిరంతరం మొక్కలకు బలకరం.. ఒక వరం…

అది సహజ సిద్ధంగా వస్తే ప్రకృతి…రసాయనాలతో కృత్రిమంగా తెస్తే వికృతి…

ప్రకృతిసిద్ధమైన వనరులతో ఉత్పత్తి అయ్యే ఎరువు..స్వచ్ఛమైన పచ్చదనానికి కల్పతరువు

ఈశ్వర్ బ్రాండ్ సమర్పించే ఆర్గానిక్ మెన్యూర్ అచ్చమైన దేశీ ఆవుల గోమయం, గోమూత్రం, శనగపిండి వంటి అనేక నేచురల్ ఇన్‌గ్రేడియెంట్స్‌తో, సహజసిద్ధంగా సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేయబడింది. 

ఇది మీరు పెంచే మొక్కలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది…

మీ చేనుకు చేవనిస్తుంది…

కుండీల్లోని మొక్కలకు, ఇంటిపంటకూ, మిద్దెపంటకూ, పంటచేలకూ, ఆహ్లాదం కలిగించే గార్డెన్లకు, మొక్కలు పెంచే నర్సరీలకు ఇది ఎంతో ఉపయోగకరం.. బలవర్ధకం…

శాస్త్రీయంగా, వ్యవసాయ నిపుణుల పర్యవేక్షణలో, దేశీ ఆవుల గోశాలలో  పూర్తి సహజసిద్ధ జీవామృత విధానంలో ప్రత్యేకంగా తయారు చేయబడిన…హండ్రెడ్ పర్సంట్ ఆర్గానిక్ మెన్యూర్ ఇది…

అన్నిరకాలైన పూలమొక్కలకు, పండ్ల మొక్కలకు,  కూరగాయలకు,  ఆకుకూరలకు, అశ్వగంధ వంటి మందు మొక్కలకు ఈ ఆర్గానిక్ మెన్యూర్‌ను విరివిగా వాడవచ్చు… ఆశించిన ఫలితం కొద్ది రోజుల్లోనే సంపూర్ణంగా పొందవచ్చు.

మొక్కల మొదళ్లకు బలకరమే కాదు, ఇది కుండీల్లో తడి ఆరనివ్వకుండా తేమని పట్టి ఉంచే సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది…

ఈ ఆర్గానిక్ ఎరువు మీ మొక్కలకు కావలసిన Nitrogen, Phosphorus and Potassiumలను పుష్కలంగా చేకూర్చి మంచి ఫలసాయాన్ని అందిస్తుంది…

ఈ ఎరువు 25 కేజీలు, 10 కేజీలు, 5 కేజీలు, 1 కేజీ ప్యాక్‌లలో సరసమైన ధరలకే లభిస్తుంది…

ఒక్కసారి దీన్ని వాడి చూడండి…

మీ ఇల్లు అవుతుంది.. ముచ్చటైన పొదరిల్లు.. అందాల హరివిల్లు…

This Manure Is Ideal For Your Plants In Lawns, Yards, Home Gardens, Bins, Containers, Pots, Indoor Plants And Also Farm Beds.

————————————-

దేశంలో పేరెన్నికగన్నఈశ్వర్ బ్రాండ్ మీ కోసం అందిస్తున్న ఎకో ఫ్రెండ్లీ All Purpose High Quality, Odour free దేశీ ఆర్గానిక్ మెన్యూర్…

మీ ఇంట పండిస్తుంది.. పచ్చందనాల సిరుల పంట…

ఇది విశిష్ట సహజ ఎరువుల ఉత్పాదకులు-

వి.ఈ.ఆర్ ఆగ్రోఫామ్స్ వారి సమర్పణ

Go Desi…

———————————

మా చిరునామా-

వి ఈ ఆర్ ఆగ్రో ఫామ్స్

మేళ్లవాగు, బొల్లపల్లి మండలం

గుంటూరు జిల్లా, Andhra Pradesh పిన్ కోడ్ 522614

ఈ మెయిల్ – veragrofarms@gmail.com,

ఫోన్ నంబర్ – 6303311894.

For Orders Please Contact :- V.E.R AGRO FARMS, Ph: 7396394749, 6303311894, Email: infonet@veragrofarms.com.

ఆర్డర్లు కోసం సంప్రదించండి :- వి ఈ ఆర్ ఆగ్రో ఫామ్స్, Ph: 7396394749, 6303311894, Email: infonet@veragrofarms.com.

Online Order or Purchase or Marketing Enquiry

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here