మిలియనీర్‌ను చేసిన ఆర్గానిక్ జామ

ఎంబీఏ చదివాడు. రాయ్‌పూర్‌లో ఓ సీడ్స్‌ సంస్థలో ఉద్యోగం చేశాడు. అతనిది వ్యవసాయ కుటుంబం కూడా కాదు. అయినా.. ఆర్గానిక్‌ విధానంలో థాయ్‌ రకం జామ పంటలు పండించి, లక్షలకు లక్షలు లాభాలు ఆర్జిస్తున్నాడు. ఒక్కో ఎకరానికి ఖర్చులు పోగా ఏడాదికి కనీసం 6 లక్షల రూపాయల...

అక్కడ నిజంగా ఒక అద్భుతం జరిగింది!

లాతూర్ కరువు గుర్తుందా? 2016లో మహారాష్ట్రలోని ఈ జిల్లాకు లక్షలకొద్దీ లీటర్ల నీటిని రైల్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. ఆ రైళ్ల దగ్గర తోపులాటలు, గొడవలు జరగకుండా పోలీసు బలగాలను కూడా మోహరించారు. ఎక్కడన్నా కాస్త నీళ్లుంటే అక్కడ కూడా ఇదే దృశ్యం. ఒకనాడు భూకంపం...

నీటి ఆవిరిని నివారించే సూపర్ టెక్నిక్

నీరు ఎంతో విలువైనది. ప్రాణికోటికి అది జీవనాధారం. నీరు లేకుండా మన జీవితాలను ఊహించగలమా? కాబట్టి నీటిని సాధ్యమైనంత వరకు కాపాడుకోవాల్సిందే. సాధారణంగా ఎండాకాలంలో భగభగమని మండే సూర్యుడి వేడిమికి నీరు ఆవిరి అయిపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా సాగునీటి చెరువుల నుండి పెద్ద యెత్తున బాష్పీభవనం...

ఇక “ఫ్యామిలీ ఫార్మర్స్” వచ్చేస్తున్నారు…

అరోగ్యానికి ఆర్గానిక్ ఆహారం అన్న భావన క్రమంగా బలం పుంజుకుంటోంది. ఇందులో భాగంగా పుట్టిందే "కుటుంబ రైతులు" (family farmers) పరికల్పన. గుజరాత్‌ ప్రభుత్వ యంత్రాంగం ఈ సరికొత్త ఆలోచనను అమలు చేస్తోంది. "ఫ్యామిలీ డాక్టర్" అన్నది మనకు తెలుసు. మనకి ఏ ఆరోగ్యసమస్య వచ్చినా కుటుంబ...

ఆర్గానిక్‌ అంజీరతో అధికాదాయం

ధైర్యంగా ముందడుగేశాడు ఆ యువరైతు.. ఔషధ గుణాలు అధికంగా ఉండే అంజీర సాగుచేయడం ప్రారంభించాడు. అందులోనూ ఆర్గానిక్‌ సాగు పద్ధతిలో అంజీర పంటలు పండిస్తున్నాడు. ఆ ఊరిలో ఇతర రైతులు ఎవరికీ అందనంత ఆదాయం సంపాదిస్తున్నాడు. అతడే కరీంనగర్ జిల్లాకు చెందిన కట్ల శ్రీనివాస్‌. రామగుండం మండలంలోని...

చెరకు రైతులకు సబ్సిడీ

దేశంలోని చెరకు రైతులకు రూ.3,500 కోట్ల మేరకు సబ్సిడీ అందించేందుకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక ట్వీట్‌లో ఈ విషయం వెల్లడించారు. ఐదు కోట్ల చెరకు రైతులు, వారి కుటుంబాలకు, సంబంధిత రంగాలకు చెందిన కార్మికులకు ఈ నిర్ణయం...

నమ్మాళ్వార్ అయ్యకు దండాలు…

భారతదేశం ప్రపంచంలో రెండవ అతి పెద్ద వ్యవసాయ భూమి కలిగిన దేశం. ఇక్కడ 20 వరకు agro-climatic regions ఉన్నాయి. సుమారు 160 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో ప్రస్తుతం వ్యవసాయం సాగుతోంది. మన జనాభాలో 58 శాతానికిపైగా గ్రామీణ కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కాస్త వెనక్కి...

లవంగాలతో పవర్‌ ఫుల్‌ పెస్టిసైడ్‌

లవంగం.. సుగంధ ద్రవ్యాలలో ఒకటి అని చాలా మందికి తెలుసు. లవంగాలు ఉండని వంటిల్లు ఉండదనే చెప్పుకోవచ్చు. లవంగాల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వంటల్లో రుచిని పెంచడమే కాకుండా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని లవంగాలు పెంచుతాయి. నోటిలోని చిగుళ్లకు ఇన్ఫెక్షన్‌ కలిగించే పీరియాంటల్‌...

టెర్రస్‌ మీద చిలగడదుంప సాగు

చిలగడదుంప..  స్వీట్ పొటాటో.. చిన్నా పెద్దా అందరూ ఎంతో ఇష్టంగా తినే తియ్యని.. కమ్మని ఆహారం. చిలగడదుంపలో ఫైబర్‌ బాగా ఉంటుంది. విటమిన్‌ 6 అధికంగా లభిస్తుంది. చిలగడదుంప గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతారు. ఇంకా విటమిన్‌ సి ఎక్కువగా చిలగడదుంపలో ఉండడంతో ఆహారంగా తీసుకున్న...

Follow us

Latest news