టెర్రస్‌ మీద ఆర్గానిక్‌ వరిపంట!

వరిపంట సాగును మనం ఎక్కడ చేస్తాం? ఇదేం పిచ్చి ప్రశ్న? పొలంలోనే కదా ఇంకెక్కడ చేస్తాం అని ఠక్కున మీరు సమాధానం చెప్పొచ్చు. పొలంలో వరి సాగు చేయడం మన తాతలు, ముత్తాతలు, వారి ముత్తాతల కాలం నుంచీ వస్తున్నదే. మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి మనం...

‘కృష్ణ వ్రీహి’ని పండించడం ఎలా?

నల్లబియ్యం మన నేలల్లో పండుతుందా? పంట దిగుబడి ఎంత వస్తుంది? దీన్ని సాగు చేస్తే లాభమేనా? వంటి సందేహాలు తీరాలంటే 'కృషి భారతం' వ్యవస్థాపకుడు శ్రీమాన్ గూడూరు కౌటిల్య కృష్ణన్ సాగు చేస్తున్న పొలాన్ని చూసి రావలసిందే. నల్లబియ్యం మనకు కాస్త కొత్తే అయినా మణిపూర్, ఒడిశా,...

ఎండకు బెండకు లింకేంటి..?!

బెండకాయ కూరను అనేక మంది ఇష్టంగా తింటారు. బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు, సాంబారులో బెండకాయ వేసుకుంటే చాలా బాగుంటాయి. మనం ఇష్టపడే బెండకాయలో పలు రకాల న పోషకాలు ఉంటాయి. క్యాన్సర్‌, డయాబెటీస్‌ ఉన్నవారు బెండకాయ ఆహారంగా తీసుకుంటే మేలు జరుగుతుందని ఆరోగ్య నిఫుణులు అంటారు....

నీటి ఆవిరిని నివారించే సూపర్ టెక్నిక్

నీరు ఎంతో విలువైనది. ప్రాణికోటికి అది జీవనాధారం. నీరు లేకుండా మన జీవితాలను ఊహించగలమా? కాబట్టి నీటిని సాధ్యమైనంత వరకు కాపాడుకోవాల్సిందే. సాధారణంగా ఎండాకాలంలో భగభగమని మండే సూర్యుడి వేడిమికి నీరు ఆవిరి అయిపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా సాగునీటి చెరువుల నుండి పెద్ద యెత్తున బాష్పీభవనం...

వయసు 21 కానీ, రైతుల కోసం కదిలాడు…

మేకిట్ మెమొరబుల్ క్రియేటివ్ వర్క్స్‌(ఎంఐఎం) స్టార్టప్‌ కంపెనీతో నైపుణ్యం కలిగిన నిరుద్యోగులకు తోడ్పాటును అందిస్తున్న చేపూరి అభినయ్ సాయి ఇప్పుడు మరో అడుగు ముందుకువేసి రైతులకు అండగా నిలిచేందుకు పూనుకున్నారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం (Zero budget natural Farming)లో రైతులకు తగిన శిక్షణ ఇవ్వడంతో...

ప్రీతి జింటా కిచెన్ గార్డెన్‌!

కరోనా వైరస్‌ ప్రపంచం మొత్తాన్నే అతలాకుతలం చేసింది. మనుషుల్లో తమ మీద, తమ ప్రాణం మీద అభిమానాన్ని, ఆశను పెంచింది. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు లాక్‌డౌన్‌ రుచి చూపించింది. అయితే.. ఈ లాక్‌డౌన్ సమయం ఎంతో మంది సెలబ్రిటీలను ప్రకృతి వైపు, ప్రకృతి పంటల వైపు...

చౌడుభూమిలో సహజ పంటలు

చౌడు భూమిని సారవంతం చేయడంలో విజయం సాధించారు హైదరాబాద్‌కు చెందిన 60 ఏళ్ల రైతు ఎం.ఎస్‌. సుబ్రహ్మణ్యం రాజు. సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన సుబ్రహ్మణ్యం రాజు తాను వ్యవసాయదారుడ్ని అని చెప్పుకోవడానికే ఇష్టపడతారు. అందులోనూ ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండించడం అంటే ఆయనకు మక్కువ. వ్యయసాయంలో...

నల్లబియ్యం ఇలా పండించారు…

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా విస్సాకోడేరు గ్రామానికి చెందిన ఒక రైతు నల్ల బియ్యం సాగు చేయడంలో విజయం సాధించారు. ఆయన పొలంలోని పంట కోతకు సిద్ధమవుతోంది. చాలా మంది ఆక్వాకల్చర్‌‌కు మారుతున్న ఈ తరుణంలో, ఈ ప్రాంతంలో నల్ల బియ్యం పండించడం విశేషమే. ఏది ఏమైనా...

అద్భుతమైన సీడ్ బ్యాంక్ ‘నవధాన్య’

పర్యావరణ ఉద్యమంలో తరచు వినిపించే పేరు వందనా శివ. సామాజిక ఉద్యమాల్లో కూడా ఆమె ముందువరుసలో ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో బీటీ కాటన్ వంటి జీఎం విత్తనాల వ్యతిరేకోద్యమానికి వందనా శివ సారథ్యం వహించారు. వేలాది దేశీ వంగడాలను సేకరించి ఆమె కాపాడుతూ వస్తున్నారు. ఆమె ప్రారంభించిన...

సమంతలా ఇంటిపంట వేసుకుందామా!

శర్వానంద్ హీరోగా ఈ మధ్య 'శ్రీకారం' అనే సినిమా ఒకటి వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి ఉమ్మడి వ్యసాయం చేసేందుకు కథానాయకుడు తన ఊరికి తిరిగి వెళ్లడం ఈ సినిమా ఇతివృత్తం. ఈ సినిమా చూసినవారిలో చాలామందికి మన కూరగాయలను మనమే పండించుకోవాలన్న ఆలోచన మనసులో మెదిలే...

Follow us

Latest news