కుటుంబాన్నే ఆర్గానిక్‌ ఫ్యామిలీ చేసిన ‘ఆమె’

నమ్మకం, సంరక్షణ గృహిణి భువనేశ్వరిలో ఉన్న అతి గొప్ప బలాలు. ఆ బలాలతోనే ఆమె తన అత్తింటివారిని సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించగలిగింది. అయితే.. భువనేశ్వరి కుటుంబానికి తొలుత ఆర్గానిక్‌ వ్యవసాయంలో ఓనమాలు కూడా తెలియవు. అత్తింటి వారికి ఉన్న 10 ఎకరాల్లో నిరుపయోగంగా ఉన్న ఒకటిన్నర...

కాలీఫ్లవర్‌ సాగు మెళకువలు, లాభాలు

కాలీఫ్లవర్‌లో 92 శాతం నీరు ఉంటుంది. మనిషి శరీరాన్ని డీహైడ్రేటెడ్‌గా ఉంచడంలో కాలీఫ్లవర్‌ తోడ్పడుతుంది. కాలీఫ్లపర్‌ ఉండే హెల్దీ బ్యాక్టీరియా పేగుల్లో మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలీఫ్లవర్‌లో ఫైబర్‌ ఎక్కువగా ఉన్న కారణంగాగుండె జబ్బులు, క్యాన్సర్‌, చక్కెర వ్యాధుల నివారణకు బాగా ఉపయోగపడుతుందని అధ్యయనాల్లో తేలింది....

ఒకసారి నాటితే 35 ఏళ్ల పంట

ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో కూడా ఈ మధ్య కాలంలో బాగా కనిపిస్తున్న, వినిపిస్తున్న పండు ‘డ్రాగన్‌ ఫ్రూట్’. కరోనా అనంతర రోజుల్లో మన దేశంలో కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్‌ లేదా పిటాయ పండుకు మంచి గిరాకీ వచ్చింది. గతంలో మనం అంతగా చూడని, పట్టించుకోని...

వంగ రైతుకు వందనం

వంకాయపైన, దాని కూర రుచిపైన ఎన్నో పాటలు, సామెతలు ఉన్నాయి. ‘గుత్తి వంకాయ కూరోయ్‌ బావా.. కోరి వండినానోయ్‌ బావా’ బసవరాజు అప్పారావు రాసిన ఈ పాట పూర్వకాలంలో ఎంత ప్రసిద్ధి చెందిందో చెప్పక్కర్లేదు. ‘వంకాయ కూర’కు సాటి మరొకటి లేదని చెబుతుంటారు పెద్దలు. రుచితో పాటు...

ఊరూరా ప్రకృతి వ్యవసాయం

ప్రతి గ్రామపంచాయతీలో కనీసం ఒక్క గ్రామం అయినా నేచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతిలో పంటల సాగు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేచురల్‌ ఫార్మింగ్‌లో ‘గోధన్‌’ లేదా ఆవు పేడ, గోమూత్రంతో తయారుచేసే జీవామృతం, ఘన జీవామృతాలను వినియోగించాలని దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు ఆయన సూచించారు....

ఓ యువ జంట..ప్యూర్ ఆర్గానిక్ పంట

వారసత్వంగా వచ్చిన బిజినెస్ ఏదైనా లాభదాయకంగా ఉంటే కుటుంబంలోని కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు కూడా అదే వ్యాపార నిర్వహణలో భాగస్వాములు కావడం కద్దు. కానీ ఇప్పుడు యువతరం ఆలోచనలు క్రమేపి మారుతూ కొత్తపంథాలో సాగుతున్నాయి. తమిళనాడులో తండ్రి శ్రీ అంజయ్య నిర్వహణలోని భవన నిర్మాణ సంస్థ...

మాజీ డిప్యూటీ సీఎం సహజ పంటల సాగు

రాజకీయాల్లో ఉండే వారంటేనే ఎప్పుడూ బిజీగా ఉంటారని అనుకుంటాం. అందులోనూ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు అస్సలు తీరిక ఉండదు కదా అని భావిస్తాం. అయితే.. నిత్యం సమస్యలతో వచ్చే నియోజకవర్గం ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవసరం వచ్చినా అనేక మంది పుష్పశ్రీవాణి...

మహిళా రైతులూ మీకు జోహార్లు

అనావృష్టికి, కరువుకు, వలసలకు అనంతపురం జిల్లా పెట్టింది పేరు. దశాబ్దాలుగా ఏర్పడుతున్న కరువు కాటకాలు వారి జీవితాల్లో నిరాశా నిస్పృహలు నింపేశాయి. అక్కడ సరిపడినన్ని వర్షాలు ఉండవు. అప్పుడప్పుడూ కురిసే వర్షంతో భూమిలో చేరిన కొద్దిపాటి నీటిస్థాయిలు కూడా వేగంగా తగ్గిపోతుంటాయి. రసాయన ఎరువులతో సాగుచేసి, తమ...

సూపర్‌గా మకాడమియా సాగు

కరోనా పట్టి పీడించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా డ్రైఫ్రూట్స్‌ వినియోగం బాగా పెరిగింది. ప్రకృతి మనకు అనేక రకాల డ్రైఫ్రూట్స్‌ను అందిస్తోంది. అయితే..డ్రైఫ్రూట్స్‌లోనే అత్యంత విలువైన డ్రైఫ్రూట్‌ ఏంటో తెలుసా? ఆ డ్రైఫ్రూట్‌ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దాని పంట సాగుచేస్తే వచ్చే లాభాలు గురించి...

ఈ 8 రకాల వరి సాగుతో రైతుకు లాభాలు

తెలంగాణలో సేంద్రియ వ్యవసాయం క్రమంగా విస్తరిస్తోంది. ప్రగతిశీల రైతులు పలువురు సేంద్రియ వ్యవసాయం వైపు మరలుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహార దినుసుల కోసం మంచి డిమాండ్ ఉన్నందున ఈ రైతులు సాగు విషయంలో కూడా వినూత్నమైన లాభసాటి దేశవాళీ పంటలను ఎంపిక చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జన్‌పహాడ్‌కు...

Follow us

Latest news