సేంద్రియ నిమ్మసాగుతో మంచి రాబడి

సేంద్రియ సాగులో ఎక్కువ ఆదాయం లభించే పంటలు కొన్ని ఉన్నాయి. వాటిలో నిమ్మ ఒకటి. తమిళనాడు నమక్కళ్ జిల్లాకు చెందిన రైతు పి శివకుమార్ (పై ఫోటోలో ఉన్న వ్యక్తి) సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో నిమ్మ సాగు చేస్తున్నారు. ఇది తనకు ఎక్కువ మార్కెటింగ్ అవకాశాలను సృష్టించిందని,...

మట్టిని రక్షిస్తే.. మనల్ని మట్టే రక్షిస్తుంది!

‘మట్టిని మనం రక్షిస్తే.. ఆ మట్టే మనల్ని, మన జీవితాలను రక్షిస్తుంది’ అని చెబుతున్నారు సీడబ్ల్యుఎఫ్‌ కృషి జ్యోతి నిర్వాహకురాలు, నేచురల్ ఫార్మర్‌ సుజాత గుళ్ళపల్లి. ప్రకృతి వ్యవసాయ పితామహుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్‌ చెప్పిన జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ (ZBNF) సుజాత గుళ్ళపల్లి 2014...

కవిత విజయ రహస్యం

పచ్చని వృక్ష సంపద.. పక్షుల కిలకిలారావాలు.. రకరకాల పాములు, రంగురంగుల కీటకాలు..కనుల విందు చేసే పంటలు.. అన్నింటికీ మించి అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న సహజ పంటలు.. ఇవీ కవితా మిశ్రా నిర్వహిస్తున్న పంటలతోటలో మనకు కనిపించే సుందర దృశ్యాలు. మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని రాయ్‌చూర్‌ జిల్లా...

సేంద్రియ సాగు కోసం పాలిటెక్నిక్ కాలేజ్

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి తెలిపారు. మార్చి 20 శనివారం శాసనమండలిలో ఎస్ సుభాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు...

వ్యవసాయోత్పత్తులకు సరికొత్త విధానం ఇదే!

సాధారణంగా ఒక్కో ప్రాంతం ఒక్కో పంటకు పేరు పడుతుంది. ఉదాహరణకు గుంటూరు జిల్లా మిరపకు ప్రసిద్ధి. శ్రీకాకుళం జీడిపప్పుకు పెట్టింది పేరు. ఇలా దేశంలోని వివిధ జిల్లాల్లో స్థానికంగా సాగు అయ్యే పంట ఉత్పత్తులను గుర్తించి, వాటిని క్లస్టర్లుగా అభివృద్ధి పరచాలని కేంద్రం సంకల్పించింది. ఆయా జిల్లాల్లోని...

ఆర్గానిక్ పరుపులు అదరహో!

ఆర్గానిక్ ఆహారానికి ఇప్పుడు దేశంలో ఆదరణ పెరుగుతోంది. రసాయనాలు వాడకుండా పండించే కూరగాయలు, ఆహారధాన్యాల పట్ల పలువురు మక్కువ చూపుతున్నారు. అయితే సేంద్రియ విధానాల్లో సాగైన ఆహారం మాత్రమే కాకుండా సంపూర్ణ ఆర్గానిక్ జీవనశైలిని చాలా మంది కోరుకుంటున్నారు. అంటే దైనందిన జీవితంలో నిత్యం ఉపయోగించే వివిధ...

మిలియనీర్‌ను చేసిన ఆర్గానిక్ జామ

ఎంబీఏ చదివాడు. రాయ్‌పూర్‌లో ఓ సీడ్స్‌ సంస్థలో ఉద్యోగం చేశాడు. అతనిది వ్యవసాయ కుటుంబం కూడా కాదు. అయినా.. ఆర్గానిక్‌ విధానంలో థాయ్‌ రకం జామ పంటలు పండించి, లక్షలకు లక్షలు లాభాలు ఆర్జిస్తున్నాడు. ఒక్కో ఎకరానికి ఖర్చులు పోగా ఏడాదికి కనీసం 6 లక్షల రూపాయల...

ఆర్గానిక్‌ మేంగోతో లక్షల్లో ఆదాయం

చిన్నప్పటి నుంచే తండ్రికి వ్యవసాయంలో చేదోడుగా ఉన్నాడు. దాంతో చదువుకునే అవకాశం రాలేదు. వ్యవసాయంలో సాంకేతికపరమైన శిక్షణ కూడా తీసుకోలేదు. దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్న అనుభవంతో ఆ రైతు ఇప్పుడు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నాడు. అది కూడా సేంద్రీయ వ్యవసాయ విధానంలో మామిడిపంట పండిస్తున్నాడు. లక్షలకు లక్షలు...

చిన్న రైతుల్లో విప్లవాత్మక మార్పు

‘ఈ రోజు నువ్వు అన్నం తింటున్నావంటే.. రైతన్నకు కృతజ్ఞతలు చెప్పితీరాల్సిందే’ ఇది సీసీడీ సంస్థ ప్రధాన నినాదం. ‘కలిసి వ్యవసాయం చేసుకుంటే కలదు లాభం’ అనేది దీని ముఖ్య ఉద్దేశం. గ్రామీణ స్థాయిలో చిన్న సన్నకారు రైతులతో రైతు సహకార సంఘాలను, జిల్లా స్థాయిలో ఫెడరేషన్‌ ఆఫ్‌...

ఆర్గానిక్ సాగుపై ఆర్ఎస్ఎస్ ప్రచారోద్యమం

హిందూ నూతన సంవత్సరారంభాన్ని పురస్కరించుకుని 2021 ఏప్రిల్ 13 న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) భూసారం, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచే దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. సంఘ్ అనుబంధ సంస్థ 'అక్షయ్ కృషి పరివార్' ఈ ప్రచారోద్యమాన్ని చేపడుతోంది. భూసార పరిరక్షణ, రసాయన ఎరువుల...

Follow us

Latest news