క్లోవ్‌ బీన్స్‌ సాగులో కష్టం జీరో

క్లోవ్‌ బీన్స్‌ అంటే లవంగం చిక్కుడు. ఇది చాలా మొండి జాతి మొక్క. చీడపీడలు, తెగుళ్లు అసలే రావు. విత్తనం నాటిన 65 నుంచి 70 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎలాంటి పురుగు మందులు, ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు. పందిరి వేస్తే.. దాని మీదకు...

తెల్ల ఉల్లిగడ్డ ఆదాయాల అడ్డా

తెల్ల ఉల్లిగడ్డలను ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. తెల్ల ఉల్లిగడ్డలో క్రోమియం, సల్ఫర్‌ మన రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. తెల్ల ఉల్లిగడ్డలను క్రమం తప్పకుండా వాడితే చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది. తెల్ల ఉల్లిలోని సల్ఫర్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయి. తెల్ల...

వరిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ పిలకలు

వరి సాగులో ఆదాయం ఆశించినంతమేర రాకపోవడంతో ఇప్పుడు రైతులు ఆక్వా కల్చర్‌, ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. అధిక ఆదాయం రాబట్టుకునేందుకు ఆక్వా కల్చర్‌, ఇతర పంటల పట్ల అన్నదాతలు ఆసక్తి పెంచుకుంటున్నారు. దాంతో దేశంలో వరి సాగు, ధాన్యం దిగుబడి బాగా తగ్గిపోయింది. అన్నపూర్ణగా...

పశువుల వ్యాపారం నుండి పాడి ప్రెన్యూర్‌

తండ్రి పశువుల వ్యాపారి. కూతురు ఫిజిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌. తల్లి గృహిణి. కొడుకు చిన్నవాడు. ఇదీ శ్రద్ధా ధావన్‌ కుటుంబ. శ్రద్ధ తండ్రి సత్యవాన్ గేదెలను కొని అమ్మే వ్యాపారి. అలా సత్యవాన్ నెలకు రూ.30 నుంచి 40 వేల ఆదాయం సంపాదించేవాడు. శ్రద్ద చిన్నప్పటి నుండే...

సపోటా తోటతో నిత్యం ఆదాయం

సపోటా పండు అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సపోటాలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది కనుక కంటికి మేలు చేస్తుంది. దీంట్లో గ్లూకోజ్‌ కూడా ఎక్కువే. సపోటాలో యాంటి ఆక్సిడెంట్లు, టానిన్లు ఉన్నాయి. ఇవి వాపు- నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. సపోటాలో లభించే ఎ,...

వేసవిలోనూ ‘పేదోడి మటన్‌’ సాగు

శరీరం దృఢంగా ఉండాలంటే చికెన్‌, మటన్‌ తినాలని చాలా మంది భావిస్తారు. కానీ.. కూరగాయలు తిన్నా అంతే బలం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ముఖ్యంగా చిక్కుడు జాతి కూరగాయలు మరింత మంచిదని, వాటిలో కూడా బీన్స్‌ తింటే మరింత ఆరోగ్యంగా, బలంగా ఉంటారని అంటున్నారు. బీన్స్‌ను...

Follow us

Latest news