మూడేళ్లకే కాపు, మూడు ఫీట్లకే పంట

కొబ్బరి సాగు చేసే రైతులకు త్వరగా కాపు వచ్చే రకం, అధిక ఆదాయాన్ని వెరైటీ మలేసియన్‌ డ్వార్ఫ్‌. ఈ రకం కొబ్బరి మొక్క మూడేళ్ల వయసు నుండే కాపు మొదలవుతుంది. మొక్క మూడు అడుగులు పెరిగినప్పటి నుంచీ దిగుబడి ఇస్తుంది. అయితే.. ఈ డ్వార్ఫ్ రకం హైబ్రీడ్‌...

అటవీ చైతన్య ద్రావణం

ఖర్చు చాలా అంటే చాలా తక్కువ. బంజరు భూముల్ని కూడా సారవంతం చేస్తుంది. మిద్దె తోటల్లో పెంచుకునే మొక్కలకైతే ఇది అమృతం లాంటిదనే చెప్పాలి. తయారు చేసుకోవడం చాలా సులువు. శాస్త్రవేత్త ఖాదర్‌ వలీ రూపొందించిన ద్రావణం ఇది. దీని పేరు ‘అటవీ చైతన్య ద్రావణం’.అటవీ చైతన్య...

సులువుగా కంపోస్ట్‌ చేసుకోండిలా..

సాధారణంగా మనం కంపోస్ట్‌ ఎరువు తయారు చేయడానికి కాస్త ఎక్కువ శ్రమే చేయాల్సి ఉంటుంది. కిచెన్‌ వేస్ట్‌ను ఎక్కువ సమయం నిల్వచేయడం వల్ల దాన్నుంచి వచ్చే చెడు వాసన కూడా ఒక్కోసారి భరించాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా సులువుగా కంపోస్ట్‌ చేసే విధానం గురించిన తెలుసుకుందాం....

ఆర్కసవి గులాబీ సాగు మేనేజ్మెంట్

మంచి మొక్కను ఎంపికచేసుకోవడం దగ్గర నుంచి వాటర్ మేనేజ్మెంట్, డిసీజ్ మేనేజ్మెంట్, పెస్ట్ మేనేజ్మెంట్, పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నిక్స్, మరీ ముఖ్యంగా కలుపు నివారణ మేనేజ్మెంట్ సరిగా చేస్తే ఆర్కసవి గులాబీ అధిక లాభాలు అందిస్తుంది. గులాబీ తోటలో కలుపు నివారణకు ప్రధానంగా ఒకసారి వీడ్ మేట్స్...

ఇంట్లోనే అల్లంసాగు ఈజీగా?

కొద్దిగా అల్లం రసం సేవిస్తే అజీర్ణం సమస్య తగ్గుతుంది. గ్యాస్‌, కడుపులో మంట, కడుపు ఉబ్బరం లాంటి పలు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. వికారం, వాంతులు తగ్గిపోతాయి. అల్లంలో విటమిన్ సీ, జింక్‌, కెరోటినాయిడ్స్‌, ఐరన్‌, ఫాస్పరస్‌, కాపర్‌, మాంగనీస్, ఫైబర్‌, ప్రొటీన్లు ఉంటాయి. అనేక ఆరోగ్య...

చిక్కుడుకు చలువ ఆముదం

చిక్కుడుకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చిక్కుడుకాయల వంటలు తిన్న వారికి కణాలు డ్యామేజ్‌ కాకుండా కాపాడుతుంది. పలు రకాల రోగాలు రాకుండా కాపాడుతుంది. అలాగే వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను, రక్తపోటును తగ్గిస్తుంది. చిక్కుళ్లలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. పీచుపదార్థం...

పాడి పశువులకు పాలిష్డ్‌ రైస్‌ పెట్టొచ్చా?

ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు నెమరువేసే జీవాలని పిలుస్తారు. ముందుగా అవి మేత గబ గబా తినేసి, ఆ తర్వాత తీరికగా నెమరు వేయడం ద్వారా దాన్నుంచి పిండిపదార్థాలు లేదా శక్తిని, మాంసకృత్తులను, గ్లూకోజ్‌ను పొందుతాయి. వాటిలో మళ్లీ పాలు ఇచ్చే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు...

అధిక లాభాల ఆర్గానిక్‌ ఖర్జూర సాగు

ముఖేష్‌ మంజూ.. నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌ విభాగంలో కమాండోగా పనిచేసి 2018లో వాలంటరీగా రిటైర్మెంట్‌ తీసుకున్నాడు. కౌంటర్‌ హైజాక్‌ ఆపరేషన్స్‌లో ముఖేష్‌ నిష్ణాతుడు. వృద్ధులైన తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలని, కుటుంబంతో కలిసి ఉండాలని వాలంటరీగా ఉద్యోగ బాధ్యతల నుంచి రిటైర్‌ అయ్యాడు. ముఖేష్‌ అభిప్రాయంలో రైతు అంటే...

ఎక్కువ గులాబీలు పూయించాలంటే..

నర్సరీ నుంచి మనం గులాబీ మొక్కలను తెచ్చుకునేటప్పుడు వాటికి చాలా పూలతో కనిపిస్తాయి. అలా ఎక్కువ పూలు ఉన్న గులాబీ మొక్కలను మనం ఎంతో ఇష్టంగా కొనుక్కుని తెచ్చి మన ఇంటి పెరట్లోనో, మిద్దెతోటలోనే నాటుకుంటాం. అయితే.. మనం నాటుకున్న తర్వాత ఆ మొక్కలకు తక్కువగా పూలు...

వరిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ పిలకలు

వరి సాగులో ఆదాయం ఆశించినంతమేర రాకపోవడంతో ఇప్పుడు రైతులు ఆక్వా కల్చర్‌, ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. అధిక ఆదాయం రాబట్టుకునేందుకు ఆక్వా కల్చర్‌, ఇతర పంటల పట్ల అన్నదాతలు ఆసక్తి పెంచుకుంటున్నారు. దాంతో దేశంలో వరి సాగు, ధాన్యం దిగుబడి బాగా తగ్గిపోయింది. అన్నపూర్ణగా...

Follow us

Latest news