సెరికల్చర్‌లో సక్సెస్‌ మంత్ర

సెరికల్చల్‌ అంటే పట్టుపురుగుల పెంపకం. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్న సాగు పట్టుపురుగుల పెంపకం. కిలో పట్టుగూళ్లు రూ.450 నుంచి రూ.500 వరకు పలుకుతుంది. డిమాండ్‌ ఎంత ఎక్కువ ఉంటే.. దాని ప్రకారం మరింత అధిక ధర వస్తుంది. ప్రతి 22 రోజులకు ఒక పంట తీయవచ్చు....

అంజీరతో ప్రతిరోజూ ఆదాయం

అంజీర లేదా అత్తిపండులో మన శరీరానికి కావాల్సిన శక్తిని అందించే ఎన్నో పోషకాలు ఉన్నాయి. అత్తిపండులో పొటాషియం, సోడియం, ఫాస్పారిక్‌ యాసిడ్‌, విటమిన్లను అంజీర పండు కలిగి ఉంటుంది. అంజీరలో జింక్‌, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్‌ లాంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అంజీరలో ఫైబర్‌ కూడా ఎక్కువే....

365 రోజులూ చక్కని చిక్కుళ్లు

పర్పుల్‌, గ్రీన్‌, దసరా, బెంగళూర్, డబుల్‌ కలర్‌… ఇదేంటీ రంగులు, పండుగలు, ఊళ్ల గురించి చెబుతున్నారేంటి? అనుకుంటున్నారా? అదేమీ లేదండీ.. మనం చెప్పుకున్న పేర్లు చిక్కుడు కాయల్లోని రకాలు. ఇవన్నీ మిద్దెతోటలో ఎంచక్కా పెంచుకునే రకాలే.. గార్డెన్‌లో కూడా పెంచుకోడానికి వీలైనవే ఈ చిక్కుడు రకాలు. బెంగళూరులో...

శాస్త్రీయ పద్ధతిలో ఆవుల పోషణ

‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు’ అన్నాడు కవి వేమన. ఆవు పాల ప్రాధాన్యతను, విశిష్టతను ఈ ఒక్క మాటలో చెప్పాడు వేమన. అలాంటి పాల దిగుబడి ఎక్కువ చేయాలంటే కాస్తయినా శాస్త్రీయ విధానంలో ఆవులను పోషించాలని చెబుతున్నారు పశు సంవర్ధకశాఖ రిటైర్డ్‌ డైరెక్టర్ డాక్టర్‌ జి. విజయ్‌...

సూపర్‌గా మకాడమియా సాగు

కరోనా పట్టి పీడించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా డ్రైఫ్రూట్స్‌ వినియోగం బాగా పెరిగింది. ప్రకృతి మనకు అనేక రకాల డ్రైఫ్రూట్స్‌ను అందిస్తోంది. అయితే..డ్రైఫ్రూట్స్‌లోనే అత్యంత విలువైన డ్రైఫ్రూట్‌ ఏంటో తెలుసా? ఆ డ్రైఫ్రూట్‌ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దాని పంట సాగుచేస్తే వచ్చే లాభాలు గురించి...

కాలీఫ్లవర్‌ సాగు మెళకువలు, లాభాలు

కాలీఫ్లవర్‌లో 92 శాతం నీరు ఉంటుంది. మనిషి శరీరాన్ని డీహైడ్రేటెడ్‌గా ఉంచడంలో కాలీఫ్లవర్‌ తోడ్పడుతుంది. కాలీఫ్లపర్‌ ఉండే హెల్దీ బ్యాక్టీరియా పేగుల్లో మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలీఫ్లవర్‌లో ఫైబర్‌ ఎక్కువగా ఉన్న కారణంగాగుండె జబ్బులు, క్యాన్సర్‌, చక్కెర వ్యాధుల నివారణకు బాగా ఉపయోగపడుతుందని అధ్యయనాల్లో తేలింది....

అడవి లాంటి పొలంలో అధిక దిగుబడి

పంటల సాగులో రైతులంతా సర్వ సాధారణంగా ఏమి ఆలోచిస్తారు? పొలం అంతా శుభ్రంగా, ఎలాంటి చెత్తా చెదారం లేకుండా ఉంటే పంటకు మేలు అనుకుంటారు. అయితే.. ఓ రైతు మాత్రం అందుకు కాస్త విభిన్నంగా ఆలోచించారు. పొలంలో ఎంత చెత్త, లేదా తుక్కు లేదా పచ్చని ఆకులు,...

స్కూల్ ప్రిన్సిపాల్ కొత్త ఆలోచన

ఇంగ్లీషు లిటరేచర్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. కొంతకాలం స్కూలు ప్రిన్సిపాల్గానూ పనిచేశారు. తండ్రి నాగభూషణం స్ఫూర్తితో వ్యవసాయం మొదలుపెట్టారు. వ్యవసాయం అంటే అందరూ చేసినట్లు వరి, పత్తి, మిరప, మొక్కజొన్న లాంటివి కాకుండా సరికొత్త ఆలోచనతో సాగు చేయాలని భావించారు. ప్రకాశం జిల్లా ఇలపావులూరులో కొండల దిగువన...

ప్రత్యేక పంచగవ్య, ప్రయోజనాలు

ప్రకృతి విధానంలో సేద్యం చేసే అన్నదాతలకు పంచగవ్య గురించి, దాని ప్రయోజనాల గురించి తెలిసే ఉంటుంది. దేశీ ఆవుపేడ, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, గోమూత్రం మిశ్రమమే పంచగవ్య. అయితే.. ప్రత్యేకంగా తయారుచేసుకునే పంచగవ్య గురించి, దాని ఉపయోగాల గురించి తెలుసుకుందాం. పంచగవ్యకు మరో...

డైలీ అగ్రి ఏటీఎం!

అగ్రి ఏటీఎం అంటే ఏంటో తెలుసా? అతి తక్కువ భూమిలో పలురకాల పంటలు పండించడం, తద్వారా ప్రతిరోజూ ఆదాయం పొందడం. ఈ విధానంలో మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు బండారి వెంకేటేష్‌. 20 గుంటలు అంటే అర ఎకరం భూమిలో 16 రకాల ఆకు, కాయగూరలు, దుంపకూరలు...

Follow us

Latest news