సాఫ్ట్‌వేర్ లైఫ్ ఎందుకు వదిలిపెట్టానంటే…

తలకు మించిన రుణభారం, పంట నష్టాలు, తక్కువ దిగుబడి వంటి కడగండ్లు వ్యవసాయం మీద కారు మేఘాల్లా కమ్ముకుని ఉన్న నేటి పరిస్థితుల్లో మావురం మల్లికార్జున్ రెడ్డి వంటి సేంద్రియ రైతులు జలతారు మెరుపుల్లాంటి వారు. తెలంగాణ కరీంనగర్ జిల్లాలోని పెద్ద కురుమపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున్...

టెర్రస్‌పై ఆర్గానిక్‌ స్వర్గ సృష్టికర్త!

ఆర్గానిక్‌ వ్యవసాయం పట్ల, ఆర్గానిక్‌ పంట ఆహారం పట్ల ఈ ఆధునిక సమాజంలో అవగాహన బాగా పెరుగుతోంది. విష రసాయనాలు గుప్పించి, ఎక్కువ పంటలు పండించిన దశ నుంచి క్రమేపీ పలువురిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతోంది. రసాయనాలతో పండించిన పంటల ఆహారాలు తిని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం...

వాడేసిన టీ పొడితో అద్భుతమైన కంపోస్ట్!

ఇటీవలికాలంలో మిద్దెపంటలు, పెరటి తోటల పెంపకం క్రమంగా పెరుగుతోంది. ఇంటిపట్టునే కూరగాయలు, పండ్ల వంటివి పండించడం పట్ల నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. పూలమొక్కల సంగతి సరేసరి. అయితే మొక్కల పెంపకానికి మంచి ఎరువు అవసరమవుతుంది. కనుక దాన్ని తరచు మార్కెట్‌ నుంచి కొనుగోలు చేస్తుంటారు. కానీ మన...

దక్షిణాదిలో తొలి ఆర్గానిక్ యూనివర్సిటీ!

అంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే త్వరలోనే దక్షిణాదిలో తొలి ఆర్గానిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. కర్ణాటకలోని శివమొగ్గలో సేంద్రియ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో లాగే కర్ణాటకలోనూ సేంద్రియ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి...

మాజీ డిప్యూటీ సీఎం సహజ పంటల సాగు

రాజకీయాల్లో ఉండే వారంటేనే ఎప్పుడూ బిజీగా ఉంటారని అనుకుంటాం. అందులోనూ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు అస్సలు తీరిక ఉండదు కదా అని భావిస్తాం. అయితే.. నిత్యం సమస్యలతో వచ్చే నియోజకవర్గం ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవసరం వచ్చినా అనేక మంది పుష్పశ్రీవాణి...

పాత కుండీల్లో ఆర్గానిక్ బెండ

ఓక్రా.. బెండీ.. లేడీస్ ఫింగర్.. బెండకాయ.. అమెరికాలో దీన్ని ఓక్రా అంటారు. ఉత్తర భారతదేశంలో బెండీ అని పిలుస్తారు. ఇంగ్లీషు పాఠాల్లో దీనికి లేడీస్ ఫింగర్ అని పేరు. ఏ పేరుతో పిలిచినా అది బెండకాయే. తోటల్లో, పెరట్లలో, పొలం గట్ల మీద, ఇంటి మిద్దెల పైనా...

ఉత్తమ ఆర్గానిక్ రైతులు

భారతదేశంలో ఆర్గానిక్‌ వ్యవసాయ పరిశ్రమకు సంబంధించి ప్రతిష్టాత్మక ‘జైవిక్ ఇండియా అవార్డులు-2019’ మన దేశంలోని ఆరుగురు ఆర్గానిక్ రైతులను వరించాయి. వారు లానువాకుమ్ ఇంచెన్, మనోజ్ కుమార్, కైలాశ్ రామ్ నేతమ్, సచిన్ తనాజీ యవాలే, హనుమంత హలాకీ, మాతోట ట్రైబల్ ఫార్మింగ్ అండ్ మార్కెటింగ్ ప్రొడ్యూసర్...

సేంద్రియ నిమ్మసాగుతో మంచి రాబడి

సేంద్రియ సాగులో ఎక్కువ ఆదాయం లభించే పంటలు కొన్ని ఉన్నాయి. వాటిలో నిమ్మ ఒకటి. తమిళనాడు నమక్కళ్ జిల్లాకు చెందిన రైతు పి శివకుమార్ (పై ఫోటోలో ఉన్న వ్యక్తి) సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో నిమ్మ సాగు చేస్తున్నారు. ఇది తనకు ఎక్కువ మార్కెటింగ్ అవకాశాలను సృష్టించిందని,...

తెగుళ్లు రాని తైవాన్‌ నిమ్మ..!

చీడ పీడల బెడద ఉండదు. ఏడాది లోపే పంట వస్దుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎరువులు, పురుగు మందుల గోల ఉండదు. ఏడాదిలో మూడు కాలాల్లో మూడు సార్లు తైవాన్ నిమ్మ పంట దిగుబడి వస్తుంది. దిగుబడికి దిగుబడి.. ఆదాయానికి ఆదాయం.. లాభానికి లాభం.. ఇవి...

ఇక మొక్కలూ మెసేజ్ పంపుతాయ్!

మన తోటలోనో, పొలంలోనో పెరిగే మొక్కలు అవే స్వయంగా వాటిలో కలిగే మార్పులను గురించి మనకు తెలియజేస్తే ఎలా ఉంటుంది? తనలో విషపూరితమైన మిశ్రమాలు కలుస్తున్నాయన్న సంగతిని ఆ మొక్కే మనకు ఈమెయిల్ చేస్తేనో, ఎస్ఎంఎస్ చేస్తేనో ఎంత బాగుంటుందీ? ఐడియా అదిరిపోయింది కదూ! ఇది ఏ...

Follow us

Latest news