వేసవిలో పచ్చిమిర్చి నాటితే లాభమా?

పచ్చిమిర్చికి ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడూ మంచి డిమాండ్‌ ఉంది. ప్రతి ఇంటి వంటలోనూ పచ్చిమిర్చి వాడడం సర్వసాధారణం. రుతువులు, కాలాలతో సంబంధం లేకుండా ప్రతి రోజూ పచ్చిమిర్చి వాడుకుంటారు. చట్నీ నుంచి పప్పు వరకు పచ్చిమిర్చి వేయనిదే రుచి రాదు. ఘాటు, రంగు, రుచి కోసం ఆహార...

ఎకరంలో ఎన్నో పంటలు..!

గొర్రెల్లు, నాటుకోళ్లు, గిన్నికోళ్లు, బోడకాకర, బీర, కాకర, బంతి, బొప్పాయి, మామిడి, జామ, పనస, సీతాఫలం, యాపిల్‌, అంజూర, డ్రాగన్‌ ఫ్రూట్‌, దానిమ్మ, కొబ్బరి, అరటి, సీతాఫలం, వైట్‌ పుట్టగొడుగులు, వర్మీ కంపోస్ట్‌.. ఈ పేర్లన్నీ చెప్పుకోడానికో కారణం ఉంది. ఒక రైతు ఈ పంటలన్నింటినీ కేవలం...

సహజ సాగుతోనే భూమికి సారం

మట్టిలోంచి వచ్చిందే మానవ దేహం అనే నిజం తెలుసుకుంటే దాన్ని కాపాడుకోగలమని ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ చెబుతున్నారు. మట్టిని కాపాడుకోకపోతే మనం కూడా ఆ మట్టిలోనే కలిసిపోవాల్సి ఉంటుందంటున్నారు. మట్టిలో కలిసిపోయినప్పుడు మట్టి.. మనం ఒకటే అనే విషయం తెలుస్తుందన్నారు. ఇప్పటికైనా మట్టి విలువను...

‘కర్షకోత్తముడు’ బిజుమోన్‌ ఆంటోని

చెట్లు, మొక్కలను నేరుగా నేల మీద పెంచడమే ఉత్తమమైన విధానం అని మీరు అనుకుంటున్నారా? అయితే.. మీ అభిప్రాయాన్ని కేరళలోని ఇడుక్కి జిల్లా కట్టప్ప గ్రామానికి చెందిన బిజుమోన్‌ ఆంటోనీ అంగీకరించడు. ఎందుకంటే నేలపై పెంచే చెట్ల వేర్లు చిక్కులు పడిపోయి, పంట ఆలస్యం అవుతుందని ఆంటోనీ...

సహజ పంటల చిన్నారి!

‘రైతే రాజు.. దేశానికి రైతే వెన్నుముక. మనందరి కడుపు నింపేది అన్నదాతే’.. నిజమే.. అది అప్పటి మాట.. మధ్యలో మనం నేలతల్లిని విష రసాయనాలతో నింపేశాం. తద్వారా అధిక దిగుబడులు సాధించిన మాటా వాస్తవమే. రసాయన పూరిత పంటలతో ఆరోగ్యాలు అతలాకుతలం అయిపోయిన ఈ ఆధునిక సమాజం...

టెర్రస్‌ పై ఆర్గానిక్‌ పంటవనం

ఎనభై నాలుగేళ్ల హేమారావు ప్రతిరోజూ తమ టెర్రస్‌ మీదకు ఓ చిన్న బుట్టను చేత్తో పట్టుకుని వెళ్తుంది. తమ అపార్ట్‌ మెంట్‌ కాంప్లెక్స్‌ పై టెర్రస్‌ మీద తిరుగుతుంది. మొత్తం 12 వేల చదరపు అడుగుల టెర్రస్‌ అంతటా బ్లూ కలర్‌ డ్రమ్ముల్లో ఎంతో ఇష్టపడి పచ్చగా...

ఆడవారికి ఆదాయం.. ఆహ్లాదం!

వ్యవసాయ విషయాలు, పంటల సాడుబడిలో విజేతలు, సాగు విధానాల నుంచి కాసేపు ఆట విడుపు విషయం తెలుసుకుందామా!? ఇది కూడా ఆదాయాన్నిచ్చే అంశమే… కాకపోతే కాస్త ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది. అందులోనూ ఇంటిపట్టున ఉండే గృహిణుల చేతికి ఆదాయం తెచ్చెపెట్టేది.. ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కూడా కలిగించేది. అదే...

ప్రకృతి పంటల సాగుకు అండగా సర్కార్‌

ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి పంటల సాగు పట్ల ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెరుగుతోంది. మన ఆరోగ్యం చక్కగా ఉండాలంటే.. సహజసిద్ధ విధానంలో పండించిన పంటలనే ఆహారంగా తీసుకోవాలనే ఆలోచన పలువురిలో వస్తోంది. ఆరోగ్యాన్ని కోరుకునే వారందరూ ప్రకృతి వ్యవసాయమే శ్రేయస్కరమనే భావనకు వస్తున్నారు. దాంతో పాటు ప్రకృతి...

ప్రాఫిటబుల్‌ రాబిట్ ఫార్మింగ్‌

రాబిట్‌.. కుందేలు లేదా చెవులపిల్లి. చూసేందుకు ముచ్చటగా.. చాలా చిన్నగా, సున్నితంగా కనిపిస్తుంది. ముట్టుకుంటే కందిపోతుందేమో.. చనిపోతుందేమో అనేలా ఉంటుంది. కానీ కుందేలు చాలా దృఢమైనది. వాతావరణ పరిస్థితులను తట్టుకోగలుగుతుంది. సులువుగా ఎదుగుతుంది. చాలా తొందరగా పునరుత్పత్తి చేసి మంచి ఆదాయాన్ని ఇస్తుంది. మాంసాహార ప్రియులకు చక్కని...

Follow us

Latest news