పోషకాల బత్తాయిని పోషించే విధానం

బత్తాయిలో పుష్కలంగా లభించే విటమిన్ సీ మనలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని జీవరసాయనాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. బత్తాయిలో ఉండే ఫ్లేవనాయిడ్లు జీర్ణాశయాన్ని పరిశుభ్రం చేస్తాయి. బత్తాయిని తరచుగా తినేవారి మూత్రపిండాల్లోని విషపదార్థాలను బయటకు పంపేస్తుంది. మలబద్ధకం సమస్య ఉంటే తగ్గిపోతుంది. తరచుగా బత్తాయిరసం తీసుకుంటే...

మొక్కజొన్న సాగుతో మంచి లాభం

మొక్కజొన్న సాగులో కష్టం తక్కువ.. ప్రతిఫలం ఎక్కువ. చీడపీడల బెదడ తక్కువ. డిమాండ్ ఎక్కువ. సస్యరక్షణ చర్యలు పెద్దగా చేపట్టక్కర్లేదు. నిర్వహణ కూడా చాలా సులువు. పెట్టిన పెట్టుబడికి నష్టం రాదు. లాభదాయకంగా ఉంటుంది. అవసరం అయితే.. పశువులకు దాణాగా అమ్ముకున్నా మొక్కజొన్నతో లాభమే. మొక్కజొన్న అందరికీ...

క్యారెట్‌ సాగుకు రైట్‌ రైట్‌

క్యారెట్‌ లో యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక క్యారెట్‌ తింటే దానిలో ఎక్కువగా ఉండే ఎ విటమిన్‌ కారణంగా కంటిచూపు మెరుగు పడుతుంది. క్యారెట్‌ లోని పీచుపదార్థం మనలోని అధిక కొవ్వును కరిగిస్తుంది. సోడియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా...

లక్షల్లో ఆదాయం కావాలా?

ప్రవాహానికి వ్యతిరేకంగా వెళితే, ఆ ఎదురీత వల్ల తరచు జీవితం అల్లకల్లోలంగా మారుతుంది. అయితే రిస్క్ తీసుకుని, పర్యవసానాలను దృఢంగా ఎదుర్కొనేవారూ ఉంటారు. అలాంటివారు ఒక ప్రత్యేకతను ప్రదర్శించి విజయం సాధిస్తారు. బీబీఏ గ్రాడ్యుయేట్ అయిన 34 ఏళ్ల శీతల్ సూర్యవంశీ ఇందుకు ఒక ఉదాహరణ. కుటుంబం నుండి...

పచ్చ పచ్చగా పెరటి మొక్కలు

పెరటితోట పెంపకం మన పూర్వీకుల నుండీ సహజసిద్దంగా వస్తున్న ఆనవాయితీ. ఈ ఆధునిక సమాజంలో కష్టానికంటే సుఖానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నాం మనం. ప్రస్తుత జనారణ్యంలో ఇంటి వద్ద ఖాళీ స్థలం ఉండే అవకాశమే ఉండడం లేదు. ఒక వేళ ఉన్నా సహజసిద్ధమైన నేలను సౌకర్యం పేరుతో సిమెంటుతో...

‘స్టార్‌ ఫార్మర్‌’ వరి వెరైటీ సాగు!

తరతరాలుగా వారిది వ్యవసాయ కుటుంబం. ఆ కుటుంబానికి చెందిన హర్షత్‌ విహారి అనేక మంది రైతు బిడ్డల మాదిరిగానే ఇంజనీరింగ్‌ విద్య పూర్తిచేశాడు. అయితే.. చిన్నప్పటి నుంచీ వ్యవసాయం, సాగు విధానాలను చూస్తూ పెరిగిన హర్షత్‌ కు ఆ వ్యవసాయం అంటేనే ఆసక్తి. అందుకే తాత తండ్రుల...

పందిరిపై బీర, సొర సాగు

పంటలు అందరూ పండిస్తారు. పంటల్ని ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే విధంగా కొందరే కృషి చేస్తారు. అలాంటి వారే పంట దిగుబడులు, వాటికి ధరలు అధికంగా పొందుతూ లాభాలు గడిస్తారు. వ్యవసాయాన్ని వ్యాపార దృష్టితో చేపడితేనే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మనుగడ కష్టం అవుతుంది. అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా...

ఎకరంలో ఎన్నో పంటలు..!

గొర్రెల్లు, నాటుకోళ్లు, గిన్నికోళ్లు, బోడకాకర, బీర, కాకర, బంతి, బొప్పాయి, మామిడి, జామ, పనస, సీతాఫలం, యాపిల్‌, అంజూర, డ్రాగన్‌ ఫ్రూట్‌, దానిమ్మ, కొబ్బరి, అరటి, సీతాఫలం, వైట్‌ పుట్టగొడుగులు, వర్మీ కంపోస్ట్‌.. ఈ పేర్లన్నీ చెప్పుకోడానికో కారణం ఉంది. ఒక రైతు ఈ పంటలన్నింటినీ కేవలం...

Follow us

Latest news