ఏరోపోనిక్స్‌ సాగుతో ఎన్నో లాభాలు

మట్టి అవసరం లేకుండానే మొక్కల్ని పెంచే విధానాన్ని ఏరోపోనిక్స్‌ సాగు పద్ధతి అంటారు. గాల్లోనే వేలాడే మొక్కల వేర్లకు పొగమంచుతో కూడిన పోషకాలను మొక్కలకు అందించడం ఈ విధానంలో అతి ముఖ్యమైనది. అచ్చుంగా హైడ్రోపోనిక్స్ మాదిరిగానే ఏరోపోనిక్స్‌ సాగులో కూడా మట్టి కానీ, కొబ్బరిపొట్టు గానీ మరే...

ఒకసారి నాటితే పదిహేనేళ్ల ఆదాయం

‘కూరలో కరివేపాకులా తీసిపారేశారు’ అనేది పాతకాలపు సామెత. అయితే.. కరివేపాకును అలా తీసిపారేయలేం అంటున్నారు రైతులు. ముఖ్యంగా కూరలు, ఇతర వంటకాల పోపుల్లో వాడే కరివేపాకు వినియోగం ఈ ఆధునిక కాలంలో బాగా పెరిగింది. కరివేపాకును పొడిగా చేసుకుని డబ్బాల్లో నిల్వ ఉంచుకుని వేడి వేడి అన్నంలో...

కిచెన్‌ వేస్ట్‌ పేస్ట్‌ తో పూర్తి పోషకాలు

మొక్కలకు పోషకాలు అందించేందుకు చాలా మంది కిచెన్ వేస్ట్‌ ను కంపోస్ట్‌ చేసి వాడుతుంటారు. అయితే.. అలా చేయడం వల్ల పోషకాలు కేవలం 25 శాతం వరకు మాత్రమే మొక్కలకు అందే అవకాశం ఉంటుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అదే కిచెన్ వేస్ట్‌ ను పేస్ట్‌ చేసి, దాన్ని...

ప్రకృతి వ్యవసాయమే దేశానికి దిక్సూచి

భారతీయ సంప్రదాయ వ్యవసాయ విధానమైన ప్రకృతి సాగు విధానాన్ని తిరిగి వాడుకలోకి తీసుకురావాలనీ, అదే దేశ వ్యవసాయ భవిష్యత్తుకు దిక్సూచి అవుతుందనీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. 'జాతీయ రైతు దినోత్సవం' (కిసాన్ దివస్) సందర్భంగా 2020 డిసెంబర్ 23వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య...

గొర్రెల పెంపకంతో లక్షల లాభం

మన దేశంలో సుమారు 80 శాతం మంది మాంసాహారులు. వారిలో గొర్రె మాంసాన్ని ఇష్టంగా తినేవారు అధికశాతం మంది ఉంటారు. ఎక్కువ డిమాండ్‌ ఉండడంతో గొర్రెల్ని వాణిజ్యపరంగా విజయవంతంగా పెంచుతూ విజయాలు సాధించిన రైతుల మనకు ఎందరో కనిపిస్తారు. దేశంలో నాగరికత మొదలైన తొలి రోజుల్లో శతాబ్దాలుగా...

కలిసొస్తే.. కాసుల పంట

అన్ని కాలాల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక డిమాండ్‌ ఉండే కూరగాయ ఏదో తెలుసా? ఏ ఇంట్లో అయినా అనేక కూరల్లో టమోటా వాడకం ఎక్కువనే చెప్పాలి. కూరల్లోనే కాకుండా డైలీ చేసుకునే చెట్నీ మొదలు నిల్వ ఉండే ఊరగాయ దాకా టమోటా వినియోగం చాలా ఎక్కువగానే ఉంటుంది....

పోషకాల బత్తాయిని పోషించే విధానం

బత్తాయిలో పుష్కలంగా లభించే విటమిన్ సీ మనలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని జీవరసాయనాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. బత్తాయిలో ఉండే ఫ్లేవనాయిడ్లు జీర్ణాశయాన్ని పరిశుభ్రం చేస్తాయి. బత్తాయిని తరచుగా తినేవారి మూత్రపిండాల్లోని విషపదార్థాలను బయటకు పంపేస్తుంది. మలబద్ధకం సమస్య ఉంటే తగ్గిపోతుంది. తరచుగా బత్తాయిరసం తీసుకుంటే...

వ్యవసాయ సెస్ : ఏమిటి? ఎందుకు? ఎలా?

2021-22 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కొత్త లెవీని ప్రతిపాదించింది. అది వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్. సెస్ అనేది ఒక ప్రత్యేక ప్రయోజనం ఆశించి ప్రభుత్వం వేసే పన్ను. ప్రాథమికమైన పన్ను రేట్లతో సెస్‌కు నిమిత్తం ఉండదు. వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నిధులు...

ఈజీగా వేస్ట్‌ డీ కంపోస్ట్‌ లిక్విడ్‌ తయారీ

కిచెన్ వేస్ట్‌ డీ కంపోస్ట్‌ పేస్ట్‌ పెరటి మొక్కలు, టెర్రస్‌ గార్డెన్‌ లోని మొక్కలకు మంచి బాలాన్నిస్తుందని ఇంతకు ముందు చెప్పుకున్నాం. డీ కంపోస్ట్ పేస్ట్‌ ను మళ్లీ నీళ్లతో కలిపి డైల్యూట్‌ చేసుకుని మొక్కలకు వేసుకుంటే అవి పచ్చగా, ఏపుగా, బలంగా, ఎలాంటి వ్యాధులకు గురికాకుండా...

Follow us

Latest news