ఆరోగ్య, లాభాల పంట వాటర్ యాపిల్‌

వాటర్ యాపిల్‌ పండ్లలో సీ విటమిన్‌, విటమిన్‌ బీ1, విటమిన్ ఏ వంటి ఎన్నో పోషకాలు బాగా ఉంటాయి. వాటర్ యాపిల్ తిన్న వారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపు బాగా మెరుగు అవుతుంది. వాటర్ యాపిల్‌ వేసవి కాలంలో కాస్తుంది. ఎన్నో పోషకాలున్న వీటికి...

అన్‌ సీజన్‌ లో అందమైన చామంతులు

పూజల్లో వినియోగించేందుకు, అందంగా అలంకరించుకోడానికి అందరూ వాడేవి చామంతి పువ్వులు. పసుపు, తెలుపు, మెరూన్‌ రంగు, చిట్టి చేమంతులు ఇలా రకరకాల రంగుల్లో సైజుల్లో చామంతి పువ్వులు ఉంటాయి. మహిళల జడలు, కొప్పులో కూడా చామంతులతో అలంకరించుకుంటారు.చామంతిపువ్వులు సాధారణంగా చలికాలంలో మాత్రమే బాగా పూస్తాయి. నిండా పూసిన...

భూసారం పెంచకపోతే బతుకు నిస్సారమే

బుక్కెడు బువ్వనిచ్చే భూమి తల్లికి ఇంకెంత గర్భశోకం? రసాయనాలతో ఇప్పటికే భూగర్భాన్ని కలుషితం చేసేశాం. రసాయన కాసారంగా మారిన నేలలో పండే ప్రతి గింజా మన ఆరోగ్యాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ఇప్పటికే ఈ విషయం పలు సందర్భల్లో నిర్థారణ అయింది కూడా. మందులతో పండించిన ఆహారం మన...

టెక్కీల వండర్ ఫుల్‌ ఆర్గానిక్‌ సేద్యం

ఈ యువ ఐటీ ఇంజనీర్లు ఇద్దరూ పదో తరగతి కలిసి చదువుకున్నారు.  సహజసిద్ధ వ్యవసాయానికి వారి ప్రతిరోజు దినచర్యలో ఓ నాలుగైదు గంటలు కేటాయించారు. అతి తక్కువ పెట్టుబడితో, నివాసాల మధ్య ఉన్న కొద్దిపాటి స్థలంలోనే ‘ఫ్రెష్‌ ఫీల్డ్స్‌’ ఫాం పేరిట ఆరోగ్యాన్నిచ్చే ఆకు కూరలు, కాయగూరలు...

గుత్తులుగా గులాబీలు, పండ్లు, వెజ్జీస్‌

గుత్తులు గుత్తులుగా గులాబీలు, మందారాలు, బంతులు, చేమంతులు, మల్లెలు, సన్నజాజులు, సంపెంగలు, కనకాంబరాలు, సపోటా, సీతాఫలం, నిమ్మ, దానిమ్మ, వంగ, బెండ.. పూలు, పళ్లు, కాయగూరలు ఏకరువు పెడుతున్నారేంటి అనుకుంటున్నారా?  కానే కాదు. పూలు విరబూయాలంటే.. పండ్లు విరగ కాయాలంటే.. కాయగూరంలు గంపల నిండా కాయాలంటే.. ఒకే...

సహజ పంటలపై సీఎం నజర్‌

సహజ పంటలు పండించే రైతులకు మరింతగా మంచి కాలం రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహజ పంటలు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు, చిరుధాన్యాల పంటలకు ప్రోత్సాహం అందించాలని అధికారులను ఆదేశించడమే ఇందుకు కారణం. నేచురల్‌ ఫార్మింగ్‌పై రైతులకు మరింతగా అవగాహన కల్పించాలని, సహజ పంటలు పండించే రైతులకు...

బంజరు భూమిలో పచ్చని శోభ

అది రాజస్థాన్‌ రాష్ట్రం బిల్వారా జిల్లాలోని పీప్‌ ల్యాండ్‌ గ్రామం. వేసవి వచ్చిందంటే చాలు ప్రభుత్వం సరఫరా చేసే నీటి ట్యాంకర్ల వద్ద ఎన్ని ఎక్కువ బకెట్లు వీలైతే అన్నింట్లో నీళ్లు పట్టుకోవాలనే ఆతృతే ఆ గ్రాస్థుల్లో కనిపించేది. ఆ క్రమంలో నిత్యం గ్రామస్థుల మధ్య తరచూ...

మిలియనీర్‌ అగ్రిప్రెన్యూర్‌

అనేక సవాళ్లు, వెక్కిరింపులను ఎదుర్కొంటూనే ఐటీ ఇంజనీర్‌ రోజా రెడ్డి ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ లో అగ్రిప్రెన్యూర్‌ గా ఎదిగింది. ఇప్పుడామే ఏటా కోటి రూపాయల దాకా ఆదాయం సంపాదిస్తోంది. అంతేకాకుండా ఇతర రైతులను కూడా ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ లో మెళకువలు చెబుతూ వారి ఆదాయం కూడా అనేక...

‘రైతునేస్తం’ ‘మణి అన్నా’!

ఏదో కాలక్షేపం కోసం, తమ ఇంటి అవసరాల కోసం మిద్దె తోట వ్యవసాయం ప్రారంభించిన బందరు అన్నకు మంచి గుర్తింపు లభించింది. భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి చేతుల మీదుగా ‘రైతునేస్తం’ పురస్కారాన్ని ఇటీవలే అందుకున్నారు. ముందు తన వినియోగం కోసమే మిద్దెతోట ప్రారంభించిన మన...

బీరకు బలం.. రైతుకు లాభం!

పందిరి బీర సాగు లాభదాయకంగా ఉందని మేడ్చల్‌ జిల్లా షామీర్‌ పేట మండలం బాబాగూడకు చెందిన రైతు సురేందర్‌ రెడ్డి చెబుతున్నాడు. ఇతర కూరగాయల పంటల కన్నా పందిరి బీర సాగులో కాస్త ఖర్చు, పని ఎక్కువే అయినా దిగుబడి అధికంగా ఉంటుందని, దాంతో లాభదాయకం అని...

Follow us

Latest news