నీటి ఆవిరిని నివారించే సూపర్ టెక్నిక్

నీరు ఎంతో విలువైనది. ప్రాణికోటికి అది జీవనాధారం. నీరు లేకుండా మన జీవితాలను ఊహించగలమా? కాబట్టి నీటిని సాధ్యమైనంత వరకు కాపాడుకోవాల్సిందే. సాధారణంగా ఎండాకాలంలో భగభగమని మండే సూర్యుడి వేడిమికి నీరు ఆవిరి అయిపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా సాగునీటి చెరువుల నుండి పెద్ద యెత్తున బాష్పీభవనం...

దేశంలో ప్రకృతి సాగు విస్తీర్ణం ఎంతో తెలుసా?

దేశంలో అధికారికంగా సుభాష్ పాలేకర్ జీరో బడ్జెట్ వ్యవసాయం ప్రవేశపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఎనిమిది రాష్ట్రాల్లో సుమారు 4.09 లక్షల హెక్టార్ల విస్తీర్ణం ప్రకృతి సేద్యం క్రిందకు వచ్చింది. ఈ విస్తీర్ణంలో గరిష్ఠంగా 1 లక్ష హెక్టార్లలో ఆంధ్రప్రదేశ్‌లో అగ్రస్థానంలో ఉంది. తరువాత వరుసలో మధ్యప్రదేశ్ (99,000...

వెదురు పరిశ్రమ విలువ రూ. 30 వేల కోట్లు

దేశంలో వెదురు పెంపకాన్ని మరింతగా పెంచాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. 2021 మార్చి 23న మంగళవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వెదురు టెక్నాలజీ, ఉత్పత్తులు, సేవలపై వర్చువల్ ఎగ్జిబిషన్‌లో ఆయన ప్రసంగించారు. ఈ ప్రదర్శనను ఇండియన్...

ఒక రోల్ మోడల్‌గా ఎదగడం ఇలా!

మారుతున్న నేటి యువతరం ఆలోచనలకు అన్నం చంద్రశేఖర్ రెడ్డి ఒక ఉదాహరణగా నిలుస్తారు. MBA (marketing) పూర్తి చేసి, ఒక ప్రముఖ కంపెనీలో మంచి వేతనంతో మంచి ఉద్యోగంలో చేరిన ఈ యువకుడు స్వతంత్రంగా ఎదగాలన్న ఆకాంక్షతో దాన్ని వదిలిపెట్టి కుటుంబ వృత్తిని ఎంచుకున్నారు. తెలంగాణలోని కరీంనగర్...

ఇలా చేస్తే అగ్రి బిజినెస్ లాభదాయకమే!

వ్యవసాయాన్ని ఒక వృత్తిగా ఎంచుకోవడంపై విద్యావంతులైన యువజనుల్లో పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పైగా దాని పట్ల ఎగతాళితో కూడిన వ్యతిరేకతను చాలా మంది వ్యక్తం చేస్తూ వచ్చారు. ఒడిశాలోనూ ఇంతే. అయితే ఈ ప్రాంతంలో కొంత మంది టెకీలు వ్యవసాయ వ్యాపార వెంచర్‌‌లను చేపట్టి లాభదాయకంగా...

సేంద్రియ సాగు కోసం పాలిటెక్నిక్ కాలేజ్

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి తెలిపారు. మార్చి 20 శనివారం శాసనమండలిలో ఎస్ సుభాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు...

ఇక మొక్కలూ మెసేజ్ పంపుతాయ్!

మన తోటలోనో, పొలంలోనో పెరిగే మొక్కలు అవే స్వయంగా వాటిలో కలిగే మార్పులను గురించి మనకు తెలియజేస్తే ఎలా ఉంటుంది? తనలో విషపూరితమైన మిశ్రమాలు కలుస్తున్నాయన్న సంగతిని ఆ మొక్కే మనకు ఈమెయిల్ చేస్తేనో, ఎస్ఎంఎస్ చేస్తేనో ఎంత బాగుంటుందీ? ఐడియా అదిరిపోయింది కదూ! ఇది ఏ...

సమంతలా ఇంటిపంట వేసుకుందామా!

శర్వానంద్ హీరోగా ఈ మధ్య 'శ్రీకారం' అనే సినిమా ఒకటి వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి ఉమ్మడి వ్యసాయం చేసేందుకు కథానాయకుడు తన ఊరికి తిరిగి వెళ్లడం ఈ సినిమా ఇతివృత్తం. ఈ సినిమా చూసినవారిలో చాలామందికి మన కూరగాయలను మనమే పండించుకోవాలన్న ఆలోచన మనసులో మెదిలే...

ప్రకృతి సాగుపై ‘కుదరత్ ఉత్సవ్ 21’

సేంద్రియ సాగు విధానాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో పంజాబ్‌లో 2021 మార్చి 26 నుండి 28 వరకు 'కుద్‌రత్ ఉత్సవ్ 2021' నిర్వహిస్తున్నారు. హిందీలో కుదరత్ అంటే ప్రకృతి (Nature) అని అర్థం. మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీ, పంజాబ్ సెంట్రల్ యూనివర్శిటీ సంయుక్తంగా బఠిండా...

కంపోస్టుతో కోటి రూపాయలు!

తనకి ఉన్న భూమి కేవలం ఎకరం మాత్రమే. కానీ సనా ఖాన్ అక్కడ ప్రతి నెలా 150 టన్నుల వర్మి కంపోస్ట్‌ను తయారు చేసి విక్రయిస్తారు. ఇవాళ తన వార్షిక టర్నోవర్ కోటి రూపాయలకు చేరింది. అసలు అదెలా సాధ్యపడిందో ఇప్పుడు చదవండి. సేంద్రియ ఎరువును తయారు చేయాలనే...

Follow us

Latest news