లాభసాటి ఈము పక్షుల పెంపకం

పక్షే గాని ఎగరలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద పక్షి ఆస్ట్రిచ్‌ అయితే.. రెండో అతి పెద్ద జాతి పక్షి. ఒక్కొక్కటి 6 అడుగుల ఎత్తు వరకు ఎదుగుతుంది. 45 నుంచి 50 కిలోల వరకు బరువు ఉంటుంది. శాఖాహారమే బాగా ఇష్టపడుగుంది. చిన్న తల పొడవైన మెడ,...

టెర్రస్‌ గార్డెన్‌ లో ఎగ్జోటిక్‌ వెరైటీలు!

నేల మీద మొక్కలు పెంచితేనే పంట దిగుబడి ఎక్కువగా వస్తుందనుకుంటాం కదా! అయితే.. టెర్రస్ గార్డెన్‌ లో కుండీల్లో పెంచిన రకరకాల కూరగాయల మొక్కలు, పండ్లు, పూల మొక్కలు కూడా అధికంగా పంట ఇస్తాయి. గుత్తులు గుత్తులుగా కూరగాయలు, బుట్టలు బుట్టలతో పూలు కూడా మనం పొందవచ్చు....

ఏడాదికే తైవాన్‌ నిమ్మ పంట

మొక్క నాటిన ఏడాది లోపే పంట చేతికి వస్తుంది. దిగుబడి ఎక్కువగా ఉంటుంది. చీడ పీడల బాధ పెద్దగా ఉండదు. లేబర్ ఖర్చు తక్కువ. కాయలు తయారైన తర్వాత వారం రోజుల పాటు చెట్టు నుంచి తెంపకపోయినా ఇబ్బంది ఉండదు. పంట తొలి కాపులో కాస్త పెద్ద...

ఈజీగా వేస్ట్‌ డీ కంపోస్ట్‌ లిక్విడ్‌ తయారీ

కిచెన్ వేస్ట్‌ డీ కంపోస్ట్‌ పేస్ట్‌ పెరటి మొక్కలు, టెర్రస్‌ గార్డెన్‌ లోని మొక్కలకు మంచి బాలాన్నిస్తుందని ఇంతకు ముందు చెప్పుకున్నాం. డీ కంపోస్ట్ పేస్ట్‌ ను మళ్లీ నీళ్లతో కలిపి డైల్యూట్‌ చేసుకుని మొక్కలకు వేసుకుంటే అవి పచ్చగా, ఏపుగా, బలంగా, ఎలాంటి వ్యాధులకు గురికాకుండా...

ఆరోగ్య, లాభాల పంట వాటర్ యాపిల్‌

వాటర్ యాపిల్‌ పండ్లలో సీ విటమిన్‌, విటమిన్‌ బీ1, విటమిన్ ఏ వంటి ఎన్నో పోషకాలు బాగా ఉంటాయి. వాటర్ యాపిల్ తిన్న వారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపు బాగా మెరుగు అవుతుంది. వాటర్ యాపిల్‌ వేసవి కాలంలో కాస్తుంది. ఎన్నో పోషకాలున్న వీటికి...

గుత్తులుగా గులాబీలు, పండ్లు, వెజ్జీస్‌

గుత్తులు గుత్తులుగా గులాబీలు, మందారాలు, బంతులు, చేమంతులు, మల్లెలు, సన్నజాజులు, సంపెంగలు, కనకాంబరాలు, సపోటా, సీతాఫలం, నిమ్మ, దానిమ్మ, వంగ, బెండ.. పూలు, పళ్లు, కాయగూరలు ఏకరువు పెడుతున్నారేంటి అనుకుంటున్నారా?  కానే కాదు. పూలు విరబూయాలంటే.. పండ్లు విరగ కాయాలంటే.. కాయగూరంలు గంపల నిండా కాయాలంటే.. ఒకే...

వ్యవసాయ మంత్రి ప్రకృతి వ్యవసాయం

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి. ఇప్పుడాయన మనకు తెలంగాణ మంత్రిగా మాత్రమే తెలుసు. అయితే.. ఆయన ఇంతకు ముందు హైకోర్టులో పేరుమోసిన న్యాయవాది. ఇంకో విషయం కూడా ఉంది. ఆయన ప్రకృతి ప్రేమికుడు. చాలా ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నిఖార్సయిన కర్షకుడు...

కిచెన్‌ వేస్ట్‌ పేస్ట్‌ తో పూర్తి పోషకాలు

మొక్కలకు పోషకాలు అందించేందుకు చాలా మంది కిచెన్ వేస్ట్‌ ను కంపోస్ట్‌ చేసి వాడుతుంటారు. అయితే.. అలా చేయడం వల్ల పోషకాలు కేవలం 25 శాతం వరకు మాత్రమే మొక్కలకు అందే అవకాశం ఉంటుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అదే కిచెన్ వేస్ట్‌ ను పేస్ట్‌ చేసి, దాన్ని...

మొక్కల పెంపకానికి కాదేదీ అనర్హం

తోటలో కానీ, పెరట్లో కానీ, టెర్రస్‌ మీద కాని మొక్కల్ని ఏపుగా, బలంగా పెంచడానికి ఏమేమీ పోషకాలు వేయాలో అని బుర్ర బద్దలు కొట్టుకోనక్కర్లేదు. మన చుట్టుపక్కల లభించే ఏ వస్తువైనా మొక్కల పోషణకు బాగా ఉపయోగపడుతుంది. అవేంటో.. ఎలా వినియోగించుకోవచ్చో తెలుసుకుందాం. ఇంట్లో వాడుకునే స్టీలు,...

పందిరిపై బీర, సొర సాగు

పంటలు అందరూ పండిస్తారు. పంటల్ని ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే విధంగా కొందరే కృషి చేస్తారు. అలాంటి వారే పంట దిగుబడులు, వాటికి ధరలు అధికంగా పొందుతూ లాభాలు గడిస్తారు. వ్యవసాయాన్ని వ్యాపార దృష్టితో చేపడితేనే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మనుగడ కష్టం అవుతుంది. అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా...

Follow us

Latest news