సంప్రదాయ వ్యవసాయానికి దిక్సూచి

రసాయన ఎరువులు, పురుగు మందుల దుష్ప్రభావానికి గురై నానా అవస్థలూ పడిన ఆ ఊరు ఆ తర్వాత దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. సంప్రదాయ వ్యవసాయానికి దిక్సూచిగా మారింది. ఆ ఊరు పేరు ఏనబావి. వరంగల్ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని ఈ ఊరు రసాయన రహిత గ్రామం...

అన్నదాతకు అందరూ సామంతులే!

ఆరుగాలం కష్టపడి మన ఆకలి తీరుస్తున్న రైతన్నకు ప్రతి ఒక్కరూ సామంతులే అని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రపతి మొదలు సామాన్యుల వరకు అందరూ అన్నదాతకు సామంతరాజులే అని అభివర్ణించారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో గురువారం జరిగిన ‘జాతీయ రైతు దినోత్సవం’...

వెదురు పరిశ్రమ విలువ రూ. 30 వేల కోట్లు

దేశంలో వెదురు పెంపకాన్ని మరింతగా పెంచాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. 2021 మార్చి 23న మంగళవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వెదురు టెక్నాలజీ, ఉత్పత్తులు, సేవలపై వర్చువల్ ఎగ్జిబిషన్‌లో ఆయన ప్రసంగించారు. ఈ ప్రదర్శనను ఇండియన్...

సూపర్ బ్రాండ్‌గా మారిన పెళ్లి మిఠాయి

తండ్రి అడుగుజాడల్లో నడవడమే కాదు, తండ్రి సంప్రదాయ వృత్తికి కూడా ప్రాచుర్యం కల్పించి ఒక సూపర్ బ్రాండ్‌నే సృష్టించారు భూపిందర్ సింగ్ బర్గాడీ. ఒక కుమారుడు (భూపిందర్ సింగ్ బర్గాడీ), తన తండ్రి (సుఖ్‌దేవ్ సింగ్ బర్గాడీ) పేరును ఎలా నిలబెట్టారో తెలుసుకోవాలంటే ఈ కథనం ఆసాంతం...

నేల తక్కువ.. పంట ఎక్కువ!

విజేతలు ఎక్కడి నుండో రారు.. మనలోనే ఉంటారు.. మన మధ్యలోనే పుడతారు.. మన మధ్యనే తిరుగుతారు.. మన మధ్యనే ఎదుగుతారు.. మన సమాజం గుర్తించే లోపు వారు ఎంతో ఎత్తుకు ఎదిగిపోతారు. అలా మన మధ్యనే పుట్టి, పెరిగి, మంచి స్థాయికి ఎదిగిన ఓ విజేత గురించి,...

1.5 ఎకరాల్లో రోజుకు 7 క్వింటాళ్ల టమాటాలు!

ఇది ఒక మహిళారైతు విజయగాధ. ఉత్తర్ ప్రదేశ్‌లోని విఠల్‌పూర్‌కు చెందిన కనక్ లత (57) దుర్గ్, ఆర్యమాన్ రకాల టమాటాలను పండిస్తారు. వాటిని యు.కె, ఒమన్ దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. తన సేంద్రియ టమాటాల అమ్మకం ద్వారా ఆమె రూ. 2.5 లక్షల లాభం సంపాదిస్తుండడం...

లక్ష వరి వంగడాలు అంతరించి పోయాయా?

పలు రకాలైన వరి వంగడాలు మనకు తెలుసు. అనేక రకాలను మన రైతులు సాగు చేస్తున్నారు కూడా. ప్రస్తుతం అలాంటి వరి వంగడాలు సుమారు 6 వేల వరకు ఉన్నాయని ఒక అంచనా. తరతరాలుగా ప్రకృతిలోని వేలాది వడ్ల రకాలను మన పూర్వికులు కనుగొని వాటిని సాగు...

అరటి ఆకులతో అద్భుతం!

నానాటికీ పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి వాటిల్లుతున్న ముప్పుపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పలు దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను గుర్తించాల్సిన అవసరం పెరిగింది. ఈ దృష్ట్యా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు పర్యావరణ అనుకూలమైన...

మార్కెట్‌లోకి ITL కొత్త ట్రాక్టర్

ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (ఐటిఎల్) అధునాతనమైన పలు ఫీచర్లతో కొత్త సోలిస్ హైబ్రిడ్ 5015 ట్రాక్టర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ట్రాక్టర్ ధర (ఎక్స్-షోరూమ్, ఆల్ ఇండియా) రూ. 7,21,000. దీనిని జపనీస్ హైబ్రిడ్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించారు. ఐటిఎల్ తన జపాన్ భాగస్వామి యన్మార్...

తాటిచెట్టుతో ఆదాయం..ఆరోగ్యం

ప్రాచీనకాలంలో వ్రాసేందుకు తాళపత్రాలనే ఉపయోగించేవారు. తాటి (తాడి) చెట్టును కల్పవృక్షంతో పోల్చడం కద్దు. పొలంలో తాటిచెట్టు ఇంటి పెద్ద కొడుకుతో సమానమంటారు. లోతైన వేర్లు కలిగి ఉండడం వల్ల తాటిచెట్లు వాననీటిని ఇంకేట్లు చేస్తాయి. దీంతో నేల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా పరిసరాల్లో పచ్చదనం...

Follow us

Latest news