ఒక రోల్ మోడల్‌గా ఎదగడం ఇలా!

మారుతున్న నేటి యువతరం ఆలోచనలకు అన్నం చంద్రశేఖర్ రెడ్డి ఒక ఉదాహరణగా నిలుస్తారు. MBA (marketing) పూర్తి చేసి, ఒక ప్రముఖ కంపెనీలో మంచి వేతనంతో మంచి ఉద్యోగంలో చేరిన ఈ యువకుడు స్వతంత్రంగా ఎదగాలన్న ఆకాంక్షతో దాన్ని వదిలిపెట్టి కుటుంబ వృత్తిని ఎంచుకున్నారు. తెలంగాణలోని కరీంనగర్...

నల్ల బియ్యం సాగుకు రైతులు జై!

తరతరాల నుండి తాత ముత్తాతల ద్వారా మనకు లభించిన వంగడాలను కాపాడుకోవాలన్న తపన క్రమంగా బలపడుతోంది. కర్ణాటక రైతులు అలా వందలాది వరి వంగడాలను సంరక్షించారు. దేశీ రకాలనే కాకుండా విదేశీ రకాలకు చెందిన విత్తనాలను వారు సేకరించి కాపాడుతూ వస్తున్నారు.తత్ఫలితంగా, కర్ణాటకలోని వరి పొలాలు పంటల...

బాహుబలి రైతు.. హరిశరణ్ దేవగణ్

ప్రకృతి వ్యవసాయం అనగానే ఏదో ఓ మూలన చిన్నపాటి కమతాల్లో సాగే పంటల సాగు అన్న తేలికపాటి అభిప్రాయాన్ని పటాపంచలు చేశారు హరిశరణ్ దేవగణ్. భారత ప్రకృతి సేద్యం తాలూకు విశిష్టతను ఆయన ఖండాంతరాల్లో సైతం చాటారు. మనది ప్రపంచంలోనే అత్యున్నతమైన సేంద్రియ వ్యవసాయమని ఆయన తిరుగులేకుండా...

Product Gallery

For Orders Please Contact :- V.E.R AGRO FARMS, Ph: 7396394749, 6303311894, Email: infonet@veragrofarms.com. ఆర్డర్లు కోసం సంప్రదించండి :- వి ఈ ఆర్ ఆగ్రో ఫామ్స్, Ph: 7396394749, 6303311894, Email:...

మున్నూరు లాభాల మునగ

ఈ భూగోళాన్ని, భూమ్మీద ఉన్న జనాన్ని పీడిస్తున్న అన్ని రోగాల్నీ నయం చేయగల ఒకే ఒక్క మొక్క ఉంది. అదే మునగ (Moringa). ఘాటు వాసనతో మన పెరట్లో కూడా సులువుగా పెరిగే మొక్క మునగ. ఫెర్న్‌ జాతికి చెందిన మొక్క ఇది. మునగ మొక్క పెరిగేందుకు...

ఇది ఒక ఆర్గానిక్ లవ్ స్టోరీ…

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. అంజలి రుద్రరాజు, కబీర్ కరియప్ప పడుచు జంట కథ వింటే అది ఎంతో నిజమనిపిస్తుంది. ఎందుకంటే వారిద్దరూ పెళ్లి చేసుకుంది మట్టివాసనలు, పిట్టల కువకువల మధ్య పచ్చగ బ్రతకాలనే. ప్రకృతి ఒడిలో దిగులు లేకుండా జీవించాలన్న కోరికే వారిద్దరినీ ఒక్కటి చేసింది....

కోట్లు తెస్తున్న ఓ రైతు ఆలోచన!

‘అతిథి దేవో భవ’! మన సమాజంలో ఇది ఓ సెంటిమెంట్‌.. ప్రకృతి విధానంలో పంటలు పండించే ఆ రైతు ఈ సెంటిమెంట్‌నే తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. తాను చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని పదుగురికీ చూపించి, అవగాహన కల్పిస్తున్నాడు. తద్వారా దేశా విదేశాల నుంచి ప్రకృతి వ్యవసాయ ప్రేమికులను...

సరికొత్తగా ఆర్గానిక్ ఎరువుల తయారీ

పర్యావరణ అనుకూల, రసాయన రహిత వ్యవసాయం పట్ల క్రమేపి రైతులలో ఆసక్తి పెరుగుతోంది. వినియోగదారులు కూడా సేంద్రియ వ్యవసాయోత్పత్తులను ఆదరించడం ప్రారంభమైంది. ఇది ఇటీవలికాలం ధోరణి. కానీ 70 ఏళ్ల రతన్ లాల్ డాగా (Ratan Lal Daga) ఇందుకు ఒక మినహాయింపు. రతన్ లాల్ 2003లోనే...

సమంతలా ఇంటిపంట వేసుకుందామా!

శర్వానంద్ హీరోగా ఈ మధ్య 'శ్రీకారం' అనే సినిమా ఒకటి వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి ఉమ్మడి వ్యసాయం చేసేందుకు కథానాయకుడు తన ఊరికి తిరిగి వెళ్లడం ఈ సినిమా ఇతివృత్తం. ఈ సినిమా చూసినవారిలో చాలామందికి మన కూరగాయలను మనమే పండించుకోవాలన్న ఆలోచన మనసులో మెదిలే...

ప్రకాశ్‌రాజ్‌ ప్రకృతి వ్యవసాయం

మారుతున్న ఈ ఆధునిక కాలంలో ప్రతి మనిషి ప్రకృతి వైపు పరుగులు పెడుతున్నాడు. ప్రతి ఒక్కరిలోనూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ మరింతగా పెరుగుతోంది. ఈ కోవలోకే మన తెరవేల్పులు (సినీ నటులు) కూడా వస్తున్నారు. నటీనటులు అనేక మంది కేవలం పట్టణాలు, నగరాలకే పరిమితం కాకుండా...

Follow us

Latest news