స్కూల్ ప్రిన్సిపాల్ కొత్త ఆలోచన

ఇంగ్లీషు లిటరేచర్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. కొంతకాలం స్కూలు ప్రిన్సిపాల్గానూ పనిచేశారు. తండ్రి నాగభూషణం స్ఫూర్తితో వ్యవసాయం మొదలుపెట్టారు. వ్యవసాయం అంటే అందరూ చేసినట్లు వరి, పత్తి, మిరప, మొక్కజొన్న లాంటివి కాకుండా సరికొత్త ఆలోచనతో సాగు చేయాలని భావించారు. ప్రకాశం జిల్లా ఇలపావులూరులో కొండల దిగువన...

కల్చర్స్ తో కలిపి వర్మీ కంపోస్ట్‌

సహజసిద్ధ విధానంలో ఆర్గానిక్ పంటలు పండించాలనే ఔత్సాహికులు ఏటేటా పెరుగుతున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో నేలకు బలం చేకూర్చేదిగా మనకు తరచు వినిపించే మాట వర్మీ కంపోస్ట్‌. వర్మీ కంపోస్ట్‌ ఒక్కటి వేసుకున్నా భూమి సారవంతం అవుతుంది. వర్మీ కంపోస్ట్ కు కల్చర్స్‌ అంటే.. ట్రైకో డెర్మా,...

మూడేళ్లకే కాపు, మూడు ఫీట్లకే పంట

కొబ్బరి సాగు చేసే రైతులకు త్వరగా కాపు వచ్చే రకం, అధిక ఆదాయాన్ని వెరైటీ మలేసియన్‌ డ్వార్ఫ్‌. ఈ రకం కొబ్బరి మొక్క మూడేళ్ల వయసు నుండే కాపు మొదలవుతుంది. మొక్క మూడు అడుగులు పెరిగినప్పటి నుంచీ దిగుబడి ఇస్తుంది. అయితే.. ఈ డ్వార్ఫ్ రకం హైబ్రీడ్‌...

జాజికాయ పంటతో ఇంట సిరులు

జాజికాయ వినియోగించిన వారిలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శృంగారం మీద కోరిక పెరుగుతుంది. పురుషులలో వీర్యకణాలను వృద్ధి చేస్తుంది. సన్నని మంట మీద జాజికాయను నేతితో వేగించి పొడిగా చేసుకుని ఉదయం సాయంత్రం గోరువెచ్చని ఆవుపాలకు 5 గ్రాములు కలుపుకుని తాగితే నపుంసకత్వాన్ని పారదోలుతుంది. నరాల బలహీనత...

ఆరోగ్యం, సిరుల దొంతర సీతాఫలం

మార్కెట్లో ఎక్కడ చూసినా కొద్ది రోజులుగా సీజనల్ ఫ్రూట్‌ సీతాఫలం గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. సీతాఫలం చక్కని రుచికరమైన పండు. చిన్న పిల్లలు మొదలు వృద్ధుల వరకు ఎంతో ఇష్టంగా తినే ఫలాల్లో సీతాఫలం ఒకటి. సీతాఫలంలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ‘సి’ కూడా అధికమే....

శాస్త్రీయ పద్ధతిలో ఆవుల పోషణ

‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు’ అన్నాడు కవి వేమన. ఆవు పాల ప్రాధాన్యతను, విశిష్టతను ఈ ఒక్క మాటలో చెప్పాడు వేమన. అలాంటి పాల దిగుబడి ఎక్కువ చేయాలంటే కాస్తయినా శాస్త్రీయ విధానంలో ఆవులను పోషించాలని చెబుతున్నారు పశు సంవర్ధకశాఖ రిటైర్డ్‌ డైరెక్టర్ డాక్టర్‌ జి. విజయ్‌...

మొండి దొండ నేలపై పంట

దొండకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అయితే.. దొండకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే.. వదిలిపెట్టరని నిపుణులు చెబుతారు. దొండకాయలో ఫైబర్‌ ఉంటుంది. విటమిన్‌ బీ 1, బీ 2, బీ 3, బీ 6, బీ 9, విటమిన్ సీ, కాల్షియం,...

పోషకాల గని అల్లనేరేడు

వర్షాకాలం వచ్చేసింది. ఎక్కడ ఏ పండ్ల దుకాణంలో చూసినా అల్లనేరేడు పండ్లు అందరికీ నోరూరిస్తున్నాయి. అల్లనేరేడు పండు తినేవారికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నేరేడులో ఎక్కువ స్థాయిలో ఉండే పొటాసియం గుండె సక్రమంగా పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. విషవాయువులు, వాయు కాలుష్యం వల్ల దెబ్బతిన్న ఊపిరితిత్తులు,...

టెక్కీల వండర్ ఫుల్‌ ఆర్గానిక్‌ సేద్యం

ఈ యువ ఐటీ ఇంజనీర్లు ఇద్దరూ పదో తరగతి కలిసి చదువుకున్నారు.  సహజసిద్ధ వ్యవసాయానికి వారి ప్రతిరోజు దినచర్యలో ఓ నాలుగైదు గంటలు కేటాయించారు. అతి తక్కువ పెట్టుబడితో, నివాసాల మధ్య ఉన్న కొద్దిపాటి స్థలంలోనే ‘ఫ్రెష్‌ ఫీల్డ్స్‌’ ఫాం పేరిట ఆరోగ్యాన్నిచ్చే ఆకు కూరలు, కాయగూరలు...

నాటు నాటు నాటుకుంకుడు

దుక్కి దున్నక్కర్లేదు. ఏ మాత్రం ఖాళీ నేల ఉన్నా నాటుకోవచ్చు. ఎరువులు వేయాల్సిన పనిలేదు. పశువులు, మేకలు పాడుచేస్తాయని భయం లేదు. శ్రమపడి సాగు నిర్వహణ చేయాల్సిన అవసరం లేదు. పురుగుల బెడద ఉండదు. నీరు తక్కువ ఉన్న నేలలో కూడా దానంతట అదే బ్రతికేస్తుంది. ఏటేటా...

Follow us

Latest news