వ్యవసాయ సెస్ : ఏమిటి? ఎందుకు? ఎలా?

2021-22 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కొత్త లెవీని ప్రతిపాదించింది. అది వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్. సెస్ అనేది ఒక ప్రత్యేక ప్రయోజనం ఆశించి ప్రభుత్వం వేసే పన్ను. ప్రాథమికమైన పన్ను రేట్లతో సెస్‌కు నిమిత్తం ఉండదు. వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నిధులు...

రూ. 11 నుండి రూ. 11 లక్షలకు…

ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాల సాగు కోసం రసాయన ఎరువుల వాడకాన్ని నివారించాలనీ, రైతులకు ఈ విషయంలో సమాజం పట్ల ఒక బాధ్యత ఉందనీ పలువురు అభిప్రాయపడ్డారు. సూర్యాపేటలో 2021 ఫిబ్రవర్ 14న జాతీయ స్థాయి రైతుల సమావేశం జరిగింది. అంతర్జాతీయ పప్పుధాన్యాల దినోత్సవం సందర్భంగా KVK రైతు...

లక్షల్లో ఆదాయం కావాలా?

ప్రవాహానికి వ్యతిరేకంగా వెళితే, ఆ ఎదురీత వల్ల తరచు జీవితం అల్లకల్లోలంగా మారుతుంది. అయితే రిస్క్ తీసుకుని, పర్యవసానాలను దృఢంగా ఎదుర్కొనేవారూ ఉంటారు. అలాంటివారు ఒక ప్రత్యేకతను ప్రదర్శించి విజయం సాధిస్తారు. బీబీఏ గ్రాడ్యుయేట్ అయిన 34 ఏళ్ల శీతల్ సూర్యవంశీ ఇందుకు ఒక ఉదాహరణ. కుటుంబం నుండి...

వరిగడ్డితో కాగితం తయారు చేయడం ఇలా!

మన దేశంలో రైతులు పంటకోతలు పూర్తయ్యాక వరిగడ్డిని తగులబెట్టడం పరిపాటి. దీని వల్ల పొగ కమ్ముకుని కాలుష్య సమస్య తలెత్తుతోంది. ఉత్తరాదిలోనైతే హర్యాణా, పంజాబ్ రైతులు గడ్డిని తగులబెట్టడం వల్ల ఏటా ఢిల్లీ పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేస్తోంది. వరి పంట కోత అనంతరం రబీ...

బయో-సీఎన్‌జీ ట్రాక్టర్ వచ్చేసింది!

దేశంలో ఇక బయో-సీఎన్‌జీ ట్రాక్టర్ల యుగం ప్రారంభం కానుంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2021 ఫిబ్రవరి 12న ఢిల్లీలో బయో సీఎన్‌జీ ట్రాక్టర్‌ (CNG Tractor)ను ఆవిష్కరించారు. ఈ ట్రాక్టర్‌ ఉపయోగించడం ద్వారా ఇంధన వ్యయంలో సంవత్సరానికి లక్షన్నర రూపాయల దాకా...

దక్షిణాదిలో తొలి ఆర్గానిక్ యూనివర్సిటీ!

అంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే త్వరలోనే దక్షిణాదిలో తొలి ఆర్గానిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. కర్ణాటకలోని శివమొగ్గలో సేంద్రియ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో లాగే కర్ణాటకలోనూ సేంద్రియ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి...

ఎన్నో విశేషాల ‘అద్వైత్ లివింగ్’

మధుర- ఆగ్రా నగరాల మధ్య అందమైన యమునాతీరంలో ఉన్న అద్వైత్ లివింగ్‌ (Advait Living Farms) వ్యవసాయక్షేత్రం సుస్థిర వ్యవసాయ విధానాలకు ఒక చిరునామా. అక్కడి 40 ఎకరాల పచ్చని పొలం ప్రత్యేకమైన వ్యవసాయ పద్ధతులకు ప్రసిద్ధి పొందింది. ఈ ప్రాంతంలో తొలి తరం సేంద్రియ మహిళారైతు...

రైతన్నల ఆదాయం రెట్టింపు ఇలా…

అధిక దిగుబడిని ఇచ్చే పంట రకాలను అభివృద్ధి పరచిన ఐసీఏఆర్ భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) గత మూడేళ్లలో అధిక దిగుబడినిచ్చే 838 పంట రకాలను అభివృద్ధి పరిచింది. వీటిలో 578 ఆయా వాతావరణ పరిస్థితులకు అనువైనవి కాగా, 41 రకాలు స్వల్పకాలికమైనవి. అలాగే మరో 47...

ఆర్గానిక్ సాగులో సూపర్ స్టార్

భారతీయ చలనచిత్రరంగంలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సూపర్ స్టార్ మమ్ముట్టి. ప్రత్యేకించి ఆయన దక్షిణాదిన వందలాది మలయాళం, కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంపై 'యాత్ర' టైటిల్‌తో తీసిన బయోపిక్‌లో ఆయన నటించి మెప్పించారు. సినీరంగంలో తన విశేష కృషికిగాను...

వయసు 21 కానీ, రైతుల కోసం కదిలాడు…

మేకిట్ మెమొరబుల్ క్రియేటివ్ వర్క్స్‌(ఎంఐఎం) స్టార్టప్‌ కంపెనీతో నైపుణ్యం కలిగిన నిరుద్యోగులకు తోడ్పాటును అందిస్తున్న చేపూరి అభినయ్ సాయి ఇప్పుడు మరో అడుగు ముందుకువేసి రైతులకు అండగా నిలిచేందుకు పూనుకున్నారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం (Zero budget natural Farming)లో రైతులకు తగిన శిక్షణ ఇవ్వడంతో...

Follow us

Latest news