అక్కడ నిజంగా ఒక అద్భుతం జరిగింది!

లాతూర్ కరువు గుర్తుందా? 2016లో మహారాష్ట్రలోని ఈ జిల్లాకు లక్షలకొద్దీ లీటర్ల నీటిని రైల్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. ఆ రైళ్ల దగ్గర తోపులాటలు, గొడవలు జరగకుండా పోలీసు బలగాలను కూడా మోహరించారు. ఎక్కడన్నా కాస్త నీళ్లుంటే అక్కడ కూడా ఇదే దృశ్యం. ఒకనాడు భూకంపం...

గోడలకు గోమయం పెయింట్ వచ్చేసింది…

ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి మనకు తెలుసు. ఆవుపేడతో అలుక్కోవడమూ తెలుసు. ఇప్పుడు గోమయం పెయింట్ కూడా వచ్చేసింది. అంటే ఆవుపేడతో తయారు చేసిన పెయింట్ అన్నమాట. భార‌తదేశంలో తొలిసారిగా ఖాదీ, గ్రామీణ ప‌రిశ్ర‌మ క‌మిష‌న్ ఆవుపేడ‌తో త‌యారు చేసిన ఈ సరికొత్త పెయింట్‌ని కేంద్ర...

93 ఏళ్ల ఈ ఆర్గానిక్ రైతు ఆరోగ్య రహస్యం ఇదే!

పొలంపని కేవలం జీవనాధారమైన వృత్తి మాత్రమే కాదు, అది శరీరానికి మంచి కసరత్తు కూడా. నిజానికి తోటపనిలోని శారీరక శ్రమను మించిన ఎక్సర్‌సైజ్ మరేదీ ఉండదేమో. దీనికి చిదంబరం నాయర్ జీవితమే చక్కని ఉదాహరణ. కేరళలోని కోలికోడ్‌కు చెందిన చిదంబరం నాయర్ వయసు ఇప్పుడు 93 సంవత్సరాలు....

ఆర్గానిక్ పరుపులు అదరహో!

ఆర్గానిక్ ఆహారానికి ఇప్పుడు దేశంలో ఆదరణ పెరుగుతోంది. రసాయనాలు వాడకుండా పండించే కూరగాయలు, ఆహారధాన్యాల పట్ల పలువురు మక్కువ చూపుతున్నారు. అయితే సేంద్రియ విధానాల్లో సాగైన ఆహారం మాత్రమే కాకుండా సంపూర్ణ ఆర్గానిక్ జీవనశైలిని చాలా మంది కోరుకుంటున్నారు. అంటే దైనందిన జీవితంలో నిత్యం ఉపయోగించే వివిధ...

రండి! ప్రకృతి సాగు వైపు సాగుదాం!: సద్గురు

ఇక మనం ప్రకృతి వ్యవసాయం వైపు మరలాలనీ, సంప్రదాయ పంటలను సాగు చేయాలనీ ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ జగ్గీ వాసుదేవ్ ఉద్ఘాటించారు. కోయంబత్తూరు సమీపంలోని ఈశ యోగా సెంటర్‌లో జరిగిన 2021 మట్టు పొంగల్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సత్సంగంలో...

ఇది ఒక ఆర్గానిక్ సూపర్ స్టోర్

ఆర్గానిక్ పంటలు, దినుసులు, పదార్థాల పట్ల ఇప్పుడు దేశంలో మక్కువ పెరుగుతోంది. ఆర్గానిక్ సాగు వల్ల పండే పంటలతో తయారయ్యే పదార్థాలు రుచికరంగా ఉండి ఆరోగ్యకరం కావడమే ఇందుకు కారణం. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని ఇనుమడింపజేస్తాయి. అయితే అసలు సమస్య ఏమిటంటే మార్కెట్‌లో ఆర్గానిక్ పేరుతో...
video

V.E.R Agro Farms Goushala

V.E.R Agro Farms గోశాలలో శ్రీ వర్రే పూర్ణ గంగాధర రావు  

లక్ష వరి వంగడాలు అంతరించి పోయాయా?

పలు రకాలైన వరి వంగడాలు మనకు తెలుసు. అనేక రకాలను మన రైతులు సాగు చేస్తున్నారు కూడా. ప్రస్తుతం అలాంటి వరి వంగడాలు సుమారు 6 వేల వరకు ఉన్నాయని ఒక అంచనా. తరతరాలుగా ప్రకృతిలోని వేలాది వడ్ల రకాలను మన పూర్వికులు కనుగొని వాటిని సాగు...

హైదరాబాద్‌లో ఇంటిపంటకు జై!

నానాటికీ పెరుగుతున్న పట్టణీకరణతో నగరాల్లో నివసించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఐక్యరాజ్యసమితి రూపొందించిన ఒక తాజా నివేదిక ప్రకారం 2050 సంవత్సరానికల్లా ప్రపంచంలో 68 శాతం జనాభా నగరాల్లోనే నివసించనుంది. ప్రస్తుతం ఇది 55 శాతంగా ఉంది. అంటే ముందు ముందు చాలా వేగంగా నగరవాసుల...

Follow us

Latest news