‘భూమిని నమ్ముకున్నవాడు ఎన్నటికీ చెడిపోడు’ ఇది వీఈఆర్‌ ఆగ్రోఫాం సంస్థ వ్యవస్థాపకుడి జీవనసూత్రం. ‘నేలతల్లితో పెనవేసుకున్న చెరగని అనుబంధం.. మనిషికి ఎప్పటికీ తరగని ఆనందాన్నిస్తుంది’ ఇది వీఈఆర్‌ ఆగ్రోఫాం నినాదం. ‘మట్టిని నమ్ముకున్న మానవాళికి మనుగడ’ ఇది వీఈఆర్‌ ఆగ్రోఫాం ప్రాణసూత్రం.

ఇలాంటి సదాశయాలతో తన తండ్రిగారి పేరు మీద వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్‌ సంస్థ ఏర్పాటు చేశారు సీనియర్ జర్నలిస్ట్‌ వర్రే గంగాధర్‌. నేలతల్లిని నమ్మిన అచ్చతెలుగు రైతుబిడ్డ అయిన తండ్రి ఈశ్వరరావుగారి ఆశయాల వారసుడిగా గంగాధర్‌ వీఈఆర్‌ ఆగ్రోఫార్మ్స్‌ ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అప్పటి గుంటూరు జిల్లా ఇప్పటి పల్నాడు జిల్లాలోని మేళ్లవాగులో ఆదర్శ వ్యవసాయ క్షేత్రాన్ని గంగాధర్‌ తీర్చిదిద్దారు. విజయవంతంగా నిర్వహిస్తున్నారు.ఈ క్షేత్రంలో అనేక రకాల పండ్ల తోటలు పెంచుతున్నారు. సహజసిద్ధంగా కూరగాయలు పండిస్తున్నారు. గిర్‌, కాంక్రేజ్‌, ఒంగోలు, పుంగనూరు, దేవని లాంటి దేశీ ఆవులతో చక్కని గోశాల నిర్వహిస్తున్నారు. సుభాష్ పాలేకర్‌ జీరో బేస్డ్‌ ప్రకృతి వ్యవసాయం (ZBNF) విధానంలో అచ్చమైన దేశవాళీ గోవుల ఎరువు, గోమూత్రం, శనగపిండి లాంటి సహజసిద్ధ పదార్థాలతో తయారు చేస్తున్న వీఈఆర్‌ ఆర్గానిక్‌ ఘన జీవామృతం ఒక చక్కని బ్రాండ్‌ గా ప్రసిద్ధి పొందింది.ఇన్ని అనుభవాలు రంగరించిన వర్రే గంగాధర్ కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి సుందరంగా ఆర్గానిక్‌ ఫార్మ్‌ ల్యాండ్స్‌ ప్రాజెక్టులు అభివృద్ధి చేసి, ఆసక్తి ఉన్నవారి కోసం సరసమైన ధరకే అందజేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో గంగాధర్‌ ఇప్పటికే అభివృద్ధి చేసిన అనేక ఫార్మ్‌ ల్యాండ్స్‌ ను ఔత్సాహికులు కొనుగోలు చేశారు. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టును అదే గ్రామంలో అభివృద్ధి చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు 12వ నెంబర్ నాగార్జునసాగర్‌ ఎగ్జిట్‌ పాయింట్‌ కు 36 కిలోమీటర్లు, నాగార్జునసాగర్ హైవేకి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో కొత్తగా వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్‌ ప్రాజెక్టు అభివృద్ధి చేస్తోంది. త్వరలో కార్యరూపం దాల్చనున్న ఇంటర్నల్ రీజినల్ రింగ్ రోడ్డుకు 7 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది. ఫార్మాసిటీకి ఆనుకుని వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్‌ ప్రాజెక్టు ఫార్మ్‌ ల్యాండ్ అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటోంది.వీఈఆర్‌ ఆగ్రో ఫార్మ్స్‌ ప్రాజెక్టు ప్రత్యేకతలు:

– అత్యంత అందమైన ఫార్మ్‌ ల్యాండ్స్‌ ను ఆర్గానిక్ విధానంలో రూపొందించడం వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్‌ ప్రత్యేకత.

– ఒక్కో ఫార్మ్‌ ల్యాండ్‌ 1200 చదరపు గజాల్లో చుట్టూ చక్కని ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తుంది.

– ఫార్మ్‌ ల్యాండ్‌ లో జామ, కొబ్బరి, నిమ్మ, సపోటా, మామిడి, నేరేడు, సీతాఫలం, గూస్ బెరి, పనస, దానిమ్మ లాంటి అనేక రకాల పండ్లు, ఫలసాయం అందించే మొక్కలను ఆర్గానిక్ విధానంలో పెంచుతుంది.

– వారాంతాల్లో సేదదీరేందుకు, ఆటవిడుపు కోసం, ఆహ్లాదంగా సమయం గడిపేందుకు కొనుగోలు దారులు ఫార్మ్‌ ల్యాండ్‌ కు రావచ్చు. తమ ఫార్మ్‌ ల్యాండ్ లో పండిన పండ్లు, కాయలు కావలసినన్ని తెంపుకోవచ్చు.

– ఫార్మ్‌ ల్యాండ్‌ లో డ్రిప్ ఇరిగేషన్ విధానంలో నీటి సదుపాయం కల్పిస్తుంది.

– కొనుగోలు చేసిన వారి ఫార్మ్‌ ల్యాండ్‌ ను ఐదేళ్ల పాటు ఈవీఆర్‌ ఆగ్రోఫార్మ్స్‌ సంస్థే ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా నిర్వహిస్తుంది.– ఫార్మ్‌ ల్యాండ్‌ కు 24/7 పటిష్టమైన భద్రత కూడా వీఈఆర్ ఆగ్రో ఫార్మ్స్ సంస్థే చేస్తుంది.

– వీఈఆర్‌ ఆగ్రోఫార్మ్స్‌ ల్యాండ్‌ ను చదరపు గజం కేవలం రూ.3,999కే అందజేస్తోంది.

– స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ సంస్థ కల్పిస్తుంది.

– వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్‌ ప్రాజెక్టులో భూమిని కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నవారు 7396394749 ఫోన్ నెంబర్‌ లో సంప్రదించవచ్చు. లేదా www.veragrofarms.com లో కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

– వీఈఆర్‌ ఆగ్రోఫార్మ్స్‌ ప్రాజెక్టులో ల్యాండ్‌ తీసుకుంటే పెట్టిన పెట్టుబడికి మంచి గ్రోత్ ఉంటుందని ఈ సంస్థ నుంచి ఫార్మ్‌ ల్యాండ్స్ కొనుగోలు చేసిన వారు చెబుతున్న మాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here