Site icon V.E.R Agro Farms

VER AGRO FARMS | ORGANIC MANURE | సహజ ఎరువు | మీ మొక్కల పెరుగుదలకు ఘన జీవామృతం

VER AGRO FARMSవారి విశిష్ఠమైన సేంద్రీయ ఉత్పాదన. ORGANIC MANURE (ఘన జీవామృతం)

మొక్కల ఎదుగుదల కోసం దీనిని అన్ని దశలలోనూ వాడుకోవచ్చు. ఇది మౌలికంగా మొక్కల వేరు వ్యవస్థని మెరుగుపరిచి మొక్కలు పరిపూర్ణంగా పోషకాలు పొందడానికి దోహదపడుతుంది.

ఇది 100% Desi Cow Natural Manure. కనువిందైన పచ్చదనానికి కచ్చితమైన పూచీ. ఘన జీవామృతంగా పేర్కొనే ఈ ఎరువు 25 kg pktలో అందుబాటులో ఉంటుంది. ఎంతో చౌకగా, సరసమైన అందుబాటు ధరకే లభిస్తుంది. Bag Rs.550. టోకుగా bulkలో కావలసినవారు ఆర్డర్ చేస్తే సరఫరా చేయడం జరుగుతుంది.

ఒక్కసారి దీన్ని వాడి చూడండి… మీ ఇల్లు అవుతుంది.. ముచ్చటైన పొదరిల్లు.. అందాల హరివిల్లు…

This Manure Is Ideal For Your Plants In Lawns, Yards, Home Gardens, Bins, Containers, Pots, Indoor Plants And Also Farm Beds.

దేశంలో పేరెన్నికగన్నఈశ్వర్ బ్రాండ్ మీ కోసం అందిస్తున్న ఎకో ఫ్రెండ్లీ All Purpose High Quality, Odour Free.

దేశీ ఆర్గానిక్ మెన్యూర్… మీ ఇంట పండిస్తుంది.. పచ్చందనాల సిరుల పంట…  ఇది విశిష్ట సహజ ఎరువుల ఉత్పాదకులు వి.ఈ.ఆర్ ఆగ్రోఫామ్స్ వారి సమర్పణ.

ఆర్డర్ల కోసం సంప్రదించండి :- వి ఈ ఆర్ ఆగ్రో ఫామ్స్, Ph: 7396394749, 6303311894, Email: infonet@veragrofarms.com.

మా చిరునామా :
వి ఈ ఆర్ ఆగ్రో ఫామ్స్, 
మేళ్లవాగు,
బొల్లపల్లి మండలం,
గుంటూరు జిల్లా,
ANDHRA PRADESH,
పిన్ కోడ్ 522614.
Exit mobile version