ఆర్గానిక్ సాగుకు మంచి రోజులు వస్తున్నాయ్!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో స్టేట్ ఆర్గానిక్ పాలసీని రూపొందించాలని వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సేంద్రియ విధాన రూపకల్పన కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు...

సపోటా తోటతో నిత్యం ఆదాయం

సపోటా పండు అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సపోటాలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది కనుక కంటికి మేలు చేస్తుంది. దీంట్లో గ్లూకోజ్‌ కూడా ఎక్కువే. సపోటాలో యాంటి ఆక్సిడెంట్లు, టానిన్లు ఉన్నాయి. ఇవి వాపు- నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. సపోటాలో లభించే ఎ,...

రైతన్నల నేస్తం.. శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు

ప్రకృతి సేద్యం చేసే తెలుగు రాష్ట్రాల రైతాంగానికి శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వర రావును గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత పదిహేనేళ్లుగా వెంకటేశ్వర రావుగారు ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి, విస్తృతికి కృషి చేస్తున్నారు. ఆయన విశిష్ట కృషికి గుర్తింపుగా ఆయనను 2019లో పద్మశ్రీ పురస్కారం కూడా...

అరటి చెట్టు పడకుండా సింపుల్‌ చిట్కా

ఏ దేశంలో అయినా ఎక్కువగా లభించే పండ్లలో అరటి పండు ఒకటి. అత్యంత చవకగా, అన్ని సీజన్లలోనూ లభించేది అరటిపండు. అరటిపండులో పొటాషియం, విటమిన్‌ బీ6, విటమిన్ సీ, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్‌, ఫైబర్‌, బయోటిన్‌, కొర్బోహైడ్రేట్లు పలు పోషకాలు ఉంటాయి. అరటిపండులో పొటాషియం ఎక్కువ మోతాదులో...

పశువుల వ్యాపారం నుండి పాడి ప్రెన్యూర్‌

తండ్రి పశువుల వ్యాపారి. కూతురు ఫిజిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌. తల్లి గృహిణి. కొడుకు చిన్నవాడు. ఇదీ శ్రద్ధా ధావన్‌ కుటుంబ. శ్రద్ధ తండ్రి సత్యవాన్ గేదెలను కొని అమ్మే వ్యాపారి. అలా సత్యవాన్ నెలకు రూ.30 నుంచి 40 వేల ఆదాయం సంపాదించేవాడు. శ్రద్ద చిన్నప్పటి నుండే...

ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ

ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మరింతగా ప్రోత్సాహం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఏపీ స్టేట్‌ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన రెండు రోజుల క్రితం జరిగిన మంత్రి మండలి సమావేశం...

చెన్నై చిక్కుడుతో చక్కని లాభాలు

వెరైటీ పంటల సాగు చేయాలనుకునే ఔత్సాహిక రైతులకు చెన్నై చిక్కుడు సాగు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. దీనికి వినియోగదారుల నుంచి ఎక్కువ డిమాండ్‌ కూడా ఉంది. ఈ చిక్కుడుకు చెన్నైలో ఎక్కువ వినియోగం ఉంటుంది కనుక దీనికి చెన్నై చిక్కుడు అనే పేరు వచ్చింది. చెన్నై చిక్కుడు విత్తు...

కౌలురైతుగా జేడీ!

క్రమశిక్షణ గల పోలీస్‌ అధికారి. డ్యూటీలో ఆ ఐపీఎస్‌ పీపుల్స్‌ ఫ్రెండ్లీ. సమస్య ఏదైనా సామరస్యంగా పరిష్కరించే సత్తా ఉన్నోడు. ఏ అంశాన్నైనా క్షుణ్ణంగా అధ్యయనం చేసే మనసున్నోడు. నిరంతర అధ్యయన శీలి. సమాజ హితం కోరే మంచి మనిషి.. ఆర్థిక నేరస్థులకు దడ పుట్టించిన సీబీఐ...

ప్రకృతి సాగుపై ‘కుదరత్ ఉత్సవ్ 21’

సేంద్రియ సాగు విధానాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో పంజాబ్‌లో 2021 మార్చి 26 నుండి 28 వరకు 'కుద్‌రత్ ఉత్సవ్ 2021' నిర్వహిస్తున్నారు. హిందీలో కుదరత్ అంటే ప్రకృతి (Nature) అని అర్థం. మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీ, పంజాబ్ సెంట్రల్ యూనివర్శిటీ సంయుక్తంగా బఠిండా...

మన రైతుల కోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం

ఆరు రాష్ట్రాలలోని 100 గ్రామాల్లో ఒక పైలట్ ప్రాజెక్టును చేపట్టడం కోసం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, మైక్రోసాఫ్ట్ ఇండియా  ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం, మైక్రోసాఫ్ట్ తన స్థానిక భాగస్వామి సంస్థ Crop Dataతో కలిసి పని చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఒక...

Follow us

Latest news