అటవీ చైతన్య ద్రావణం

ఖర్చు చాలా అంటే చాలా తక్కువ. బంజరు భూముల్ని కూడా సారవంతం చేస్తుంది. మిద్దె తోటల్లో పెంచుకునే మొక్కలకైతే ఇది అమృతం లాంటిదనే చెప్పాలి. తయారు చేసుకోవడం చాలా సులువు. శాస్త్రవేత్త ఖాదర్‌ వలీ రూపొందించిన ద్రావణం ఇది. దీని పేరు ‘అటవీ చైతన్య ద్రావణం’.అటవీ చైతన్య...

సెరికల్చర్‌లో సక్సెస్‌ మంత్ర

సెరికల్చల్‌ అంటే పట్టుపురుగుల పెంపకం. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్న సాగు పట్టుపురుగుల పెంపకం. కిలో పట్టుగూళ్లు రూ.450 నుంచి రూ.500 వరకు పలుకుతుంది. డిమాండ్‌ ఎంత ఎక్కువ ఉంటే.. దాని ప్రకారం మరింత అధిక ధర వస్తుంది. ప్రతి 22 రోజులకు ఒక పంట తీయవచ్చు....

ఇంట్లోనే మిల్కీ మష్రూమ్స్‌ సాగు

పాల పుట్టగొడుగులలో అతి తక్కువ క్యాలరీలు ఉంటాయి. పీచుపదార్థం కావలసినంత లభిస్తుంది. ప్రోటీన్‌ ఎక్కువగా ఉంటుంది. చక్కని ఆరోగ్యాన్నిస్తుంది మష్రూమ్స్‌తో చేసే ఆహారం. పుట్టగొడుగులు అచ్చమైన శాఖాహారమే కానీ నాన్‌ వెజ్‌ ఆహార ప్రియులకు ఆల్టర్‌నేటివ్‌ అని నిపుణులు చెబుతారు. మిల్కీ మష్రూమ్స్‌లో మాంసాహారంలో ఉండే బీ12...

బారామాసీ మ్యాంగో తెలుసా?

బారామాసీ మ్యాంగో.. అంటే ఏడాది పొడవునా పండ్లు ఇచ్చే మామిడిరకం. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన రామ్‌ విలాస్‌ సింగ్‌ రూపొందించిన ‘ది గ్రేస్‌ ఆఫ్‌ గాడ్‌ నర్సరీ’లో బారామాసి మ్యాంగోతో పాటు పనస, నేరేడు, పీచ్‌ అంటే అత్తిపండు, కమలా, లిచీ, గ్రీన్‌ యాపిల్‌ లాంటి వెరైటీ...

అధిక లాభాల ఆర్గానిక్‌ ఖర్జూర సాగు

ముఖేష్‌ మంజూ.. నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌ విభాగంలో కమాండోగా పనిచేసి 2018లో వాలంటరీగా రిటైర్మెంట్‌ తీసుకున్నాడు. కౌంటర్‌ హైజాక్‌ ఆపరేషన్స్‌లో ముఖేష్‌ నిష్ణాతుడు. వృద్ధులైన తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలని, కుటుంబంతో కలిసి ఉండాలని వాలంటరీగా ఉద్యోగ బాధ్యతల నుంచి రిటైర్‌ అయ్యాడు. ముఖేష్‌ అభిప్రాయంలో రైతు అంటే...

పాడి పశువులకు పాలిష్డ్‌ రైస్‌ పెట్టొచ్చా?

ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు నెమరువేసే జీవాలని పిలుస్తారు. ముందుగా అవి మేత గబ గబా తినేసి, ఆ తర్వాత తీరికగా నెమరు వేయడం ద్వారా దాన్నుంచి పిండిపదార్థాలు లేదా శక్తిని, మాంసకృత్తులను, గ్లూకోజ్‌ను పొందుతాయి. వాటిలో మళ్లీ పాలు ఇచ్చే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు...

పశువుల వ్యాపారం నుండి పాడి ప్రెన్యూర్‌

తండ్రి పశువుల వ్యాపారి. కూతురు ఫిజిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌. తల్లి గృహిణి. కొడుకు చిన్నవాడు. ఇదీ శ్రద్ధా ధావన్‌ కుటుంబ. శ్రద్ధ తండ్రి సత్యవాన్ గేదెలను కొని అమ్మే వ్యాపారి. అలా సత్యవాన్ నెలకు రూ.30 నుంచి 40 వేల ఆదాయం సంపాదించేవాడు. శ్రద్ద చిన్నప్పటి నుండే...

ఆర్కసవి గులాబీ సాగు మేనేజ్మెంట్

మంచి మొక్కను ఎంపికచేసుకోవడం దగ్గర నుంచి వాటర్ మేనేజ్మెంట్, డిసీజ్ మేనేజ్మెంట్, పెస్ట్ మేనేజ్మెంట్, పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నిక్స్, మరీ ముఖ్యంగా కలుపు నివారణ మేనేజ్మెంట్ సరిగా చేస్తే ఆర్కసవి గులాబీ అధిక లాభాలు అందిస్తుంది. గులాబీ తోటలో కలుపు నివారణకు ప్రధానంగా ఒకసారి వీడ్ మేట్స్...

స్కూల్ ప్రిన్సిపాల్ కొత్త ఆలోచన

ఇంగ్లీషు లిటరేచర్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. కొంతకాలం స్కూలు ప్రిన్సిపాల్గానూ పనిచేశారు. తండ్రి నాగభూషణం స్ఫూర్తితో వ్యవసాయం మొదలుపెట్టారు. వ్యవసాయం అంటే అందరూ చేసినట్లు వరి, పత్తి, మిరప, మొక్కజొన్న లాంటివి కాకుండా సరికొత్త ఆలోచనతో సాగు చేయాలని భావించారు. ప్రకాశం జిల్లా ఇలపావులూరులో కొండల దిగువన...

కల్చర్స్ తో కలిపి వర్మీ కంపోస్ట్‌

సహజసిద్ధ విధానంలో ఆర్గానిక్ పంటలు పండించాలనే ఔత్సాహికులు ఏటేటా పెరుగుతున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో నేలకు బలం చేకూర్చేదిగా మనకు తరచు వినిపించే మాట వర్మీ కంపోస్ట్‌. వర్మీ కంపోస్ట్‌ ఒక్కటి వేసుకున్నా భూమి సారవంతం అవుతుంది. వర్మీ కంపోస్ట్ కు కల్చర్స్‌ అంటే.. ట్రైకో డెర్మా,...

Follow us

Latest news